Jio Plan: అదిరిపోయే ప్లాన్‌.. కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే..

Updated on: Mar 24, 2026 | 10:28 AM

Jio Recharge Plan: రిలయన్స్‌ జియోలో అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఉన్నాయి. తక్కువ ధరల్లో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ అందించే ప్లాన్స్‌ ఉన్నాయి. కేవలం రూ.1234 రూపాయల రీఛార్జ్‌తో ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది జియో. మరి ఈ ప్లాన్..

1 / 5
 Jio Plan: మీకు తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కావాలంటే, రిలయన్స్ జియో రూ.1,234 కే 336 రోజుల వ్యాలిడిటీని అందించే రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోందని మీకు తెలుసా? ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం..

2 / 5
 జియో 1234 ప్లాన్ వివరాలు: జియో ప్లాన్‌తో మీకు రోజుకు 0.5GB హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 28 రోజులకు 300 SMS మెసేజ్‌లు లభిస్తాయి. గమనించవలసిన విషయం ఏమిటంటే డేటా అయిపోయిన తర్వాత వేగం 64kbpsకి తగ్గుతుంది.

3 / 5
 జియో 1234 ప్లాన్ వాలిడిటీ: ఈ జియో రీఛార్జ్ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 0.5GB డేటా చొప్పున ఈ ప్లాన్ 336 రోజులలో మొత్తం 168GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ జియోభారత్ ఫోన్ వాడే వినియోగదారుల కోసం మాత్రమేనని గమనించాలి. అంటే మీ వద్ద ఈ ఫోన్ ఉంటే మీరు ఈ ప్లాన్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

4 / 5
 ఈ ప్లాన్ జియో సావన్, జియో టీవీకి ఉచిత యాక్సెస్ వంటి కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. డేటా పరిమితి తక్కువగా ఉన్నప్పటికీ, డేటా కంటే వ్యాలిడిటీ ఎక్కువగా అవసరమయ్యే వారి అవసరాలను ఇది తీరుస్తుంది. తక్కువ ధరల్లో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

5 / 5
 ఎయిర్‌టెల్, విలో కూడా చౌకైన ప్లాన్‌లు ఉన్నాయా?: ఈ రిలయన్స్ జియో ప్లాన్ కూడా వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. కేవలం ఆ కంపెనీ జియో భారత్ ఫోన్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంది. మరోవైపు ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఇంత తక్కువ ధరకు 336 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఏ ప్లాన్‌ను అందించడం లేదు.

Follow Us