AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raymond: ఒకప్పుడు రూ.12,000 కోట్ల ఆస్తిపరుడు.. ఇప్పుడు అద్దె ఇంట్లో నివాసం.. రేమండ్‌ అధినేతకు కష్టాలు

Raymond Vijaypat Singhania Lifestyle: విజయపత్ సింఘానియా జీవితంలో వ్యాపార విజయాలతో పాటు కొన్ని ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకు, తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు మధ్య ఆస్తి విషయంలో తలెత్తిన వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వ్యాపారవేత్తగానే కాకుండా, విజయపత్ సింఘానియాకు ఏవియేషన్ విమానయానం..

Subhash Goud
|

Updated on: Mar 29, 2026 | 12:37 PM

Share
 Vijaypat Singhania అయిన రేమండ్ మాజీ చైర్మన్ 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, గ్రూప్ ప్రస్తుత ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన గౌతమ్ సింఘానియా ఆయన కుమారుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.

1 / 5
తండ్రి–కొడుకుల మధ్య విభేదాలు: విజయపత్ సింఘానియా - ఆయన కుమారుడు గౌతమ్ సింఘానియా మధ్య ఒక సమయంలో తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయి. ఒక ఇంటర్వ్యూలో విజయపత్ సింఘానియా మాట్లాడుతూ, తన కుమారుడు తనను ఇంటి నుంచి బయటకు పంపించాడని ఆరోపించారు. అదే సమయంలో గౌతమ్ భార్య నవాజ్ మోడీ సింఘానియాతో కూడా కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆమె సహాయం కోసం వస్తే తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. అయితే ఒకప్పుడు రూ.12,000 కోట్ల ఆస్తిపరుడు. ఇప్పుడు అద్దె ఇంట్లో నివాసం ఉండి.. చివరకు కన్నుమూశారు.

2 / 5
 అన్నీ ఇచ్చి చివరకు ఖాళీ చేతులు: విజయపత్ సింఘానియా తన జీవితంలో సంపాదించిన మొత్తం ఆస్తి, వ్యాపారాన్ని తన కుమారుడికి అప్పగించానని తెలిపారు. అయితే దానికి ప్రతిగా తనకు ఏమీ లభించలేదని, కంపెనీలో వాటా ఇస్తామని చెప్పినా ఆ హామీ నెరవేరలేదని ఆయన బాధ వ్యక్తం చేశారు. జీవనోపాధి కోసం కూడా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు.

3 / 5
 2015 తర్వాత మారిన పరిస్థితులు: 2015లో రేమండ్ గ్రూప్ బాధ్యతలను పూర్తిగా గౌతమ్ సింఘానియాకు అప్పగించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆ తరువాత తండ్రి–కొడుకుల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఒక ఫ్లాట్ విషయంలో వివాదం తీవ్రరూపం దాల్చి, విజయపత్ సింఘానియా తన ఇంటిని విడిచి అద్దె ఇంటిలో నివసించాల్సిన పరిస్థితి వచ్చింది.

4 / 5
 కుటుంబం–ఆస్తిపై ఆయన ఇచ్చిన సందేశం: ఈ ఘటనలపై స్పందించిన విజయపత్ సింఘానియా ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. తల్లిదండ్రులు తమ జీవితం ఉన్నంతకాలం తమ మొత్తం ఆస్తిని పిల్లలకు అప్పగించకూడదని చెప్పారు. అలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. రేమండ్ వంటి పెద్ద వ్యాపార కుటుంబంలో జరిగిన ఈ సంఘటన, కుటుంబ సంబంధాలు మరియు ఆస్తి మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో స్పష్టంగా చూపించింది. విజయపత్ సింఘానియా జీవితం అందరికీ ఒక గుణపాఠంగా నిలిచింది.

5 / 5
Follow Us
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ

ఎస్‌బీఐలో రెండేళ్ల కలానికి రూ.3 లక్షల డిపాజిట్‌ చేస్తే ఎంత వడ్డీ

ఆ ఒక్క పాటతో వాళ్లు 150 కోట్ల బిజినెస్ చేశారు.. చంద్రబోస్..

లక్షల్లో అప్పులు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు..

లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట..

వాషింగ్ మెషీన్ గంటకు ఎన్ని యూనిట్ల కరెంటు వాడుతుందో తెలుసా?

బహిరంగ రోడ్లపై రిస్కీ బైక్ స్టంట్లు! ఆరుగురు యువకుల అరెస్ట్

‘ట్రస్టెడ్ కాంటాక్ట్’ ఫీచర్‌పై ఆందోళన!
‘ట్రస్టెడ్ కాంటాక్ట్’ ఫీచర్‌పై ఆందోళన!
విజయ్, త్రిష గురించి వేణుస్వామి కామెంట్స్.. మళ్లీ ఎన్నికలు..!!

తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర
తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!