AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: మీ పాన్ కార్డు ఇనాక్టివ్ అయిందా..? సెకన్లలోనే తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క పని చేస్తే చాలు..

ఆధార్‌తో పాన్ లింక్ చేసుకోవడం అనేది చాాలా ముఖ్యం. ఈ ప్రక్రియ పూర్తి చేయనివారి కార్డులు ఇనాక్టివ్ అవుతాయి. ఇప్పటికే చాలామంది కార్డులను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇనాక్టివ్ చేసింది. ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించలేరు. ఇలాంటి సమయంలో కార్డును ఎలా యాక్టివ్ చేసుకోవాలంటే..

Venkatrao Lella
|

Updated on: Jul 10, 2026 | 7:19 PM

Share
దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి అయితే.. రెండోవది పాన్ కార్డ్. ఆధార్ కార్డ్ ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఉపయోగపడితే.. పాన్ ఆర్ధిక లావాదేవీలకు యూజ్ అవుతుంది. ఇది లేకపోతే మీరు పెద్ద మొత్తంలో ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయలేరు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్‌, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం, లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం వరకు దీని అవసరముంటుంది.

1 / 5
పాన్ కార్డ్ ఒకసారి తీసుకుంటే జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. అయితే మీరు ఏమైనా పొరపాట్లు చేస్తే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం మీ కార్డు ఇనాక్టివ్ లేదా బ్లాక్ అవ్వొచ్చు. రద్దు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా జరిగితే టీడీఎస్, ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయడంలో ఇబ్బందులతో పాటు పన్ను సంబంధిత పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. మీ పాన్ కార్డ్‌  ఇనాక్టివ్ ఎప్పుడు అవతుంది..? తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే విషయాలు చూద్దాం.

2 / 5
పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఒకవేళ మీరు చేయకపోతే కార్డు ఇనాక్టివ్ అవుతుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం అనుసంధానం చేయని పాన్‌లు ఇనాక్టివ్‌గా మారతాయి. ఇలా జరిగితే మీరు కార్డును ఉపయోగించుకోలేరు. తిరిగి కార్డును యాక్టివ్ చేసుకుంటేనే పాన్ సేవలు పొందవచ్చు. యాక్టివేట్ చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.

3 / 5
ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా మీ పాన్‌ను యాక్టివ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మీ పాన్ యాక్టివ్‌గా ఉందా.. లేదా అనే స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఆధార్ అనుసంధానం చేసుకోకపోవడం వల్ల ఇనాక్టివ్‌గా మారితే..  ప్రస్తుత నిబంధనల ప్రకారం దానిని తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. జరిమానా చెల్లించి యాక్టివ్ చేసుకోవాలి. సమస్య డూప్లికేట్ పాన్ లేదా తప్పుడు వివరాలకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఉంటే సవరణ లేదా సరెండర్ ప్రక్రియ ద్వారా దానిని పరిష్కరించుకోవాలి.

4 / 5
పాన్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే మీ ఆర్ధిక కార్యకలాపాలు అన్నీ నిలిచిపోయే అవకాశముంటుంది. దీంతో ఎప్పటికప్పుడు పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేస్కోండి. ఆధార్‌తో మీ పాన్ లింక్ అయిందా.. లేదా అనేది చూసుకోండి. దీని వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర