AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kyc Verfication: ఆధార్, పాన్ లేకుండానే కేవైసీ.. జస్ట్ ఈ నెంబర్ మీ దగ్గర ఉంటే చాలు..

కేవైసీ కోసం ఆధార్, పాన్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఎప్పుడు కేవైసీ కోసమైసా సరే పాన్ లేదా ఆధార్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి వాటిని సమర్పించకుండానే కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇందుకోసం సీకేవైసీ అనే కొత్త విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది.

Venkatrao Lella
|

Updated on: Apr 13, 2026 | 11:39 AM

Share
కేవైసీ, ఈ-కేవైసీ అనే పదాలను మనం తరచుగా వింటూ ఉంటాం. బ్యాంక్ అకౌంట్, కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్యాస్ లాంటి సేవల్లో అంతరాయం కలగకుండా పొందేందుకు ఈకేవైసీ చేయించుకోవాలని చెబుతూ ఉంటారు. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అని అర్థం. అంటే మీరు నిజమైన వ్యక్తా.. కాదా అనేది సంస్థలు నిర్ధారించుకుంటాయి. సేవల్లో పారదర్శకత కోసం కేవైసీని తప్పనిసరి చేశారు.

1 / 5
అయితే ఇప్పటివరకు కేవైసీ కోసం పాన్, ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు ధృవీకరణ పత్రాలను అడుగుతుంటారు. వాటిని సమర్పించాక ధృవీకరించుకుని కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లాంటివి ధృవీకరించుకుంటారు. ఏదైనా బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్, ఇన్యూరెన్స్ లాంటి ఆర్ధిక కార్యకలాపాలకు కేవైసీ అనేది తప్పనిసరి.

2 / 5
అయితే ఇక నుంచి కేవైసీ కోసం పాన్, ఆధార్ లాంటి గుర్తింపు పత్రాలు ఇవ్వాల్సిన పని లేదు. వీటి అవసరం లేకుండానే కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేలా సీకేవైసీ విధానాన్ని  కేంద్రం ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రతీఒక్కరికీ ప్రత్యేకమైన సీకేవైసీ నెంబర్ కేటాయిస్తారు. దీనిని కిన్ నెంబర్, సీకేవైసీ ఐడెంటిఫైయర్ అని కూడా పిలుస్తారు. కేవైసీ కోసం ఇది ఒక యూనిక్ ఐడీగా పనిచేస్తుంది.

3 / 5
14 నెంబర్లతో సీకేవైసీ అనేది ఉంటుంది. ఆర్దికశాఖకు చెందిన సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ దీనిని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఒక్క నెంబర్ మీరు చెబితే చాలు.. కేవైసీ అనేది ఆటోమేటిక్‌గా పూర్తవుతుంది. ప్రత్యేకంగా ఆధార్, పాన్ లాంటివి సమర్పించాల్సిన అవసరం అనేది ఉండదు. కేవైసీ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్రం ఈ కొత్త విధానం తీసుకొచ్చింది.

4 / 5
మీరు 7799022129 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీ సీకేవైసీ నెంబర్ మెస్సేజ్ రూపంలో వచ్చేస్తుంది. మీరు దానిని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు సీకేవైసీ రిజిస్టర్ కాకపోతే ఎలా జనరేట్ చేసుకోవాలనే వివరాలు అందుతాయి. ఆ విధానం ద్వారా మీరు సీకేవైసీ రిజిస్టర్ చేసుకోవాలి.

5 / 5
Follow Us
ఆధార్, పాన్ లేకుండానే ఆటోమేటిక్‌గా కేవైసీ ప్రాసెస్.. ఎలా అంటే..

అందమైన అమ్మాయి.. 8వేల కోట్లు.. ఇవ్వకపోతే మీ పని ఖతం..

ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన మూవీ.. ఓటీటీలో తెగ ట్రెండింగ్..

విరాట్ కోహ్లీపై ప్రముఖ కామెంటర్ సంచలన వ్యాఖ్యలు

విదుర నీతి : స్త్రీ ఎలాంటి వ్యక్తిని భర్తగా పొందడానికి ఇష్టపడదంటే

ఎండాకాలంలో మీ ఫ్రిజ్ పేలిపోయే ప్రమాదం ఉంది..! ఈ చిన్న తప్పులు

హార్ట్ రిస్క్ స్టార్ట్ అయ్యేది చిన్నప్పుడేనా?

గవర్నమెంట్ జాబ్ అన్నాడు.. రూ. 2 కోట్లు డిమాండ్ చేశాడు..

ట్రంప్ కాస్కో.. పెట్రోల్ రేట్లపై ఇరాన్ వార్నింగ్..

రీల్స్ పిచ్చి పరాకాష్ట! చిన్నారిని బాల్కనీ నుంచి దూకమన్న తండ్రి..