AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nissan Bumper Offer: కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్‌.. రూ.1 లక్ష వరకు తగ్గింపు.. 2 గ్రాముల బంగారం.. వివరాలివే!

Nissan Bumper Offer: పనీస్ వాహన తయారీ సంస్థ నిస్సాన్​.. కిక్స్ కాంపాక్ట్ ఎస్​యూవీ కొనుగోలుపై బంపరాఫర్​ ప్రకటించింది. కిక్స్​ఎస్‌యూవీ కొనుగోలుతో రూ. 1 లక్ష ..

Subhash Goud
|

Updated on: Sep 10, 2021 | 1:42 PM

Share
Nissan Bumper Offer: పనీస్ వాహన తయారీ సంస్థ నిస్సాన్​.. కిక్స్ కాంపాక్ట్ ఎస్​యూవీ కొనుగోలుపై బంపరాఫర్​ ప్రకటించింది. కిక్స్​ఎస్‌యూవీ కొనుగోలుతో రూ. 1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్ మొదలైన అనేక బెనిఫిట్‌ పొందే అవకాశం ఉంది.

1 / 5
ఈ ప్రయోజనాలు సెప్టెంబర్​30 వరకే అందుబాటులో ఉంటాయని నిస్సాన్​వెల్లడించింది. వినాయక చవితి సందర్భంగా నిస్సాన్​ కిక్​ ఎస్‌యూవీ కొనుగోలుపై 2 గ్రాముల బంగారు నాణాన్ని కూడా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్​ మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్‌లోని డీలర్ షిప్​ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అది కూడా సెప్టెంబర్ 20లోపు కొనుగోలు చేసిన వారికే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది.

2 / 5
1.3 -లీటర్ టర్బో వేరియంట్​పై బెనిఫిట్స్​ నిస్సాన్​ కిక్​ఎస్‌యూవీ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్లపై కూడా రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలను పొందవచ్చు.1.3 లీటర్ టర్బో వేరియంట్‌పై 15,000 క్యాష్ బెనిఫిట్, రూ. 5000 ఆన్‌లైన్ బుకింగ్ బోనస్, రూ. 70,000 ఎక్స్​ఛేంజ్​ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ బెనిఫిట్స్ అందిస్తుంది. వాహన కొనుగోలుపై ప్రత్యేక వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. కేవలం 7.99% వడ్డీ రేటుకే కార్​లోన్​ ఇచ్చేలా వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది.

3 / 5
ఇక 1.5 -లీటర్ వేరియంట్​పై బెనిఫిట్స్​ నిస్సాన్ కిక్ ఎస్‌యూవీ1.5 లీటర్​వేరియంట్‌పై కూడా రూ. 1 లక్ష ప్రయోజనాలు పొందవచ్చు. రూ. 10,000 క్యాష్ బెనిఫిట్, ఆన్‌లైన్ బుకింగ్ బోనస్ కింత రూ. 5,000 క్యాష్​ బ్యాక్​, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ బెనిఫిట్స్‌ను సంస్థ అందిస్తోంది. అలాగే ఈఎంఐలో కొనుగోలు చేసే వారికి 7.99 శాతం ప్రత్యేక వడ్డీ రేటును అమలు చేస్తోంది.

4 / 5
నిస్సాన్ కిక్స్ మొత్తం రెండు పెట్రోల్ ఇంజిన్ల ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. 1.3- లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ 154 bhp, 254 Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, 1.5- లీటర్ ఇంజిన్​ 105 bhp, 142 Nm టార్క్‌ను​ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 -స్పీడ్ మాన్యువల్, 6 -స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ వంటి ట్రాన్స్​మిషన్​ ఆప్షన్లను అందించింది. భారత మార్కెట్​లో నిస్సాన్ కిక్స్ ధర ప్రస్తుతం రూ. 9.5 లక్షల నుంచి రూ. 14.65 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య అందుబాటులో ఉంది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!