SIM Cards: కేంద్రం కొత్త రూల్స్.. సిమ్ కార్డు తీసుకోవాలంటే అది తప్పనిసరి..
కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డు రూల్స్‌లో అనేక మార్పులు తీసుకొచ్చింది. సిమ్‌ల దుర్వినియోగం అరికట్టేందుకు కఠిన ఆంక్షలు విధించింది. ఇక నుంచి మీరు కొత్త సిమ్ తీసుకోవాలన్నా లేదా రీప్లేస్‌మెంట్ చేసుకోవాలన్నా ఈ రూల్స్ వర్తించనున్నాయి. కొత్త మార్పులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
