LIC: ఎల్‌ఐసీ పాలసీపై లోన్ తీసుకున్నారా..? తిరిగి చెల్లించకపోతే భారీగా నష్టపోయే అవకాశం.. ఈ రూల్స్ తెలుసుకోకపోతే..
ఎల్ఐసీలో చాలామంది పాలసీలు కలిగి ఉన్నారు. అయితే పాలసీలపై రుణ సదుపాయం ఎల్ఐసీ ఎప్పటినుంచో కల్పిస్తోంది. దీంతో డబ్బులు అవసరమైన వరకు లోన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ లోన్‌పై వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. లోన్ తిరిగి చెల్లించకపోతే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
