Phone Sales: బంపర్ ఆఫర్ మావ.! కేవలం రూ. 7 వేలకే 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఇవిగో
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ లావా.. భారత్‌లో బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సరసమైన ధరకే, రెండు సిమ్‌ల 5G కనెక్టివిటీని ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ గురించి చెప్పాలంటే.. దీనికి 13-మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా ఉంది. అలాగే 4K రికార్డింగ్‌ను 30fpsతో రికార్డు చేయవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
