Gold Prices: ఒక్కసారిగా ఘోరంగా కుప్పకూలిన బంగారం ధరలు.. గంటల్లోనే బిగ్ క్రాష్.. లేటెస్ట్ రేట్లు చూడండి..

Updated on: Mar 23, 2026 | 5:33 PM

అంతర్జాతీయంగా బంగారం ధరలు కుప్పకూలడంతో.. దేశ బులియన్ మార్కెట్లో కూడా పతనమయ్యాయి. ఒక్కరోజే భారీగా ధరలు పడిపోయాయి. దీంతో కొనుగోలు చేసేవారికి ఇదే మంచి అవకాశంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ఉన్న ధరలు తారుమారు అయ్యాయి. లేటెస్ట్ రేట్లు ఇలా..

1 / 5
బంగారం ధరల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం కల్లా గోల్డ్ రేట్లు మరింతగా కుప్పకూలాయి. ఉదయం రూ.4 వేలు తగ్గగా.. గంటల వ్యవధిలోనే మరింతగా పడిపోయాయి.  ఇక గోల్డ్‌తో పాటు సిల్వర్ రేట్లు కూడా భారీగా పతనమయ్యాయి. గోల్డ్ ఒక్కరోజులోనే రూ.10 వేలు తగ్గింది. దీని తర్వాత ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

2 / 5
ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,650 వద్ద కొనసాగుతోండగా.. ఉదయం రూ.1,45,970 వద్ద ఉంది. గంటల్లోనే రూ.10,320 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఇప్పుడు రూ.1,24,350గా ఉండగా.. ఉదయం రూ.1,33,800 వద్ద కొనసాగింది. అంటే రూ.9,450 పడిపోయింది.

3 / 5
విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల రేటు రూ.1,39,200 వద్ద ట్రేడవుతుండగా.. ఉదయం రూ.1,48,580 వద్ద కొనసాగింది. ఇక 22 క్యారెట్లు రూ.1,27,600 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో రూ.9380 నేడు పతనమైందని చెప్పవచ్చు.

4 / 5
బెంగళూరులో 24 క్యారెట్ల రేటు రూ.1,35,650 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,24,350 వద్ద కొనసాగుతోంది. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,800 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,24,500గా ఉంది. అటు వెండి ధరలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి.

5 / 5
ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.30 లక్షలుగా ఉంది. ఉదయం రూ.2.45 లక్షలుగా ఉంది. ఇవాళ ఒక్కరోజే రూ.15 వేలు డౌన్ అయింది. ఇక హైదరాబాద్‌లో ఇవాళ రూ.20 వేలు క్రాష్ అయింది. ప్రస్తుతం రూ.2.30 లక్షల వద్ద ఉంది. చెన్నై, బెంగళూరులో కూడా ఇలాగే కొనసాగుతున్నాయి.

Follow Us