AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరలు ఢమాల్.. ఒక్కసారిగా భారీగా పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..

అంతర్జాతీయంగా పరిస్థితుల క్రమంలో బంగారం, వెండి ధరలపై ప్రభావం పడుతోంది. గోల్డ్ రేట్లలో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. పసిడి ధరలు సోమవారం తగ్గాయి. రెండు రోజులుగా పెరుగుతుండగా.. ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. ధరలు తగ్గడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. లేటస్ట్ రేట్లు ఇలా..

Venkatrao Lella
|

Updated on: Apr 13, 2026 | 10:30 AM

Share
బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ  పరిస్థితుల క్రమంలో సోమవారం ధరలు ఒకేసారి కుప్పకూలాయి. ఈ వారం తొలిరోజే పసిడి ధరలు పతనమవ్వడం కొనుగోలు చేసేవారికి ఉపశమనంగా చెప్పవచ్చు. గత రెండు రోజులుగా ధరలు పెరగ్గా.. ఇవాళ శాంతించి ఊరట కలిగించాయి. ఈ తగ్గింపు అనంతరం సోమవారం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,460గా ఉండగా.. ఆదివారం రూ.1,52,840 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.380 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,39,750 వద్ద ఉండగా.. నిన్న రూ.1,40,100 వద్ద కొనసాగింది. నిన్నటితో పోలిస్తే రూ.350 తగ్గింది.

2 / 5
ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే ఉన్నాయి. ఇక చెన్నైలో చూస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,380గా ఉండగా.. నిన్న రూ.1,53,820 వద్ద స్థిరపడింది. ఇవాళ రూ.440 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,600 వద్ద ట్రేడవుతోండగా.. ఆదివారం రూ.1,41,000గా ఉంది. నేడు రూ.400 తగ్గుముఖం పట్టింది.

3 / 5
అటు బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,460గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,750 వద్ద కొనసాగుతోంది. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,610గా ఉండగా.. నిన్న రూ.1,52,990గా ఉంది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,39,900 వద్ద కొనసాగుతోంది.

4 / 5
ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. నిన్న ఇది రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది. అటు హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షల వద్ద ఉంది. నిన్న అది రూ.2.65 లక్షల వద్ద స్థిరపడింది

5 / 5
Follow Us
వేసవిలో బాడీని రీఛార్జ్ చేసే ఒకే ఒక్క సూపర్ ఫ్రూట్

సమ్మర్‌లో చీమల దండయాత్ర.. ఈ సింపుల్ చిట్కాలతో శాశ్వతంగా చెక్

బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు చెక్ చేయాలనుకున్నాడు.. తీరా ఫోన్‌కు..

విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే..
విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే..
ఆధార్, పాన్ లేకుండానే ఆటోమేటిక్‌గా కేవైసీ ప్రాసెస్.. ఎలా అంటే..

అందమైన అమ్మాయి.. 8వేల కోట్లు.. ఇవ్వకపోతే మీ పని ఖతం..

ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన మూవీ.. ఓటీటీలో తెగ ట్రెండింగ్..

విరాట్ కోహ్లీపై ప్రముఖ కామెంటర్ సంచలన వ్యాఖ్యలు

విదుర నీతి : స్త్రీ ఎలాంటి వ్యక్తిని భర్తగా పొందడానికి ఇష్టపడదంటే

ఎండాకాలంలో మీ ఫ్రిజ్ పేలిపోయే ప్రమాదం ఉంది..! ఈ చిన్న తప్పులు