AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Saving Tips: గ్యాస్ త్వరగా అయిపోతుందా? చాలా మంది చేసే పొరపాట్లు ఇవే!

వంట గ్యాస్ ఆదా చేయాలనుకుంటున్నారా? అధిక మంట, సరిపోని బర్నర్, మూతలు లేని పాత్రలు, తడి పాత్రలు, మురికి స్టవ్, పాత పైపులు, ప్రెషర్ కుక్కర్ వాడకపోవడం వంటి సాధారణ పొరపాట్ల వల్ల గ్యాస్ వృథా అవుతుంది. ఈ చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా LPG వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

SN Pasha
|

Updated on: Mar 28, 2026 | 7:00 PM

Share
ప్రస్తుతం వంట గ్యాస్ అంశం వైరల్‌ అవుతున్న క్రమంలో చాలా మంది గ్యాస్‌ను పొదుపుగా వాడాలని అనుకుంటున్నారు. అయితే కొంతమంది చేసే చిన్న చిన్న పొరపాట్లతో వారింట్లో గ్యాస్‌ త్వరగా అయిపోతుంది. అవేంటో తెలుసుకొని మీరు జాగ్రత్త పడండి. ప్రధానంగా వంట చేసే సమయంలో మంటను అధిక స్థాయిలో ఉంచడం గ్యాస్ వృథాకు కారణమవుతోంది.

1 / 5
అవసరానికి మించి ఎక్కువ మంట పెట్టడం వంట వేగాన్ని పెద్దగా పెంచకపోయినా, గ్యాస్ వినియోగాన్ని మాత్రం పెంచుతుంది. అలాగే, పాత్రలకు సరిపడని బర్నర్ పరిమాణాన్ని ఉపయోగించడం కూడా ఒక ముఖ్య కారణంగా పేర్కొంటున్నారు. చిన్న పాత్రను పెద్ద బర్నర్‌పై ఉంచితే మంట బయటకు వ్యాపించి గ్యాస్ వృథా అవుతుంది.

2 / 5
ఇంకా ఒక సాధారణ తప్పు, పాత్రలను మూత లేకుండా వాడటం. మూత పెట్టి వంట చేయడం ద్వారా వేడి లోపలే నిలిచి వంట త్వరగా పూర్తవుతుంది. లేకపోతే ఎక్కువ సమయం పడటం వల్ల గ్యాస్ వినియోగం పెరుగుతుంది. అదేవిధంగా తడిగా ఉన్న పాత్రలను నేరుగా స్టవ్‌పై ఉంచడం వల్ల కూడా ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
గ్యాస్ స్టవ్, బర్నర్‌లను శుభ్రంగా ఉంచకపోవడం కూడా వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. బర్నర్ రంధ్రాలు మూసుకుపోతే మంట సరిగా రాక గ్యాస్ సమర్థవంతంగా కాలదు. దీంతో గ్యాస్ వృథా అవుతుంది. అంతేకాకుండా పాత లేదా లీక్ అయ్యే పైపులను నిర్లక్ష్యం చేయడం కూడా ప్రమాదకరం మాత్రమే కాకుండా, గ్యాస్ వినియోగాన్ని పెంచుతుంది.

4 / 5
ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించకపోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. ఎక్కువ సమయం పట్టే వంటకాల కోసం కుక్కర్ ఉపయోగిస్తే గ్యాస్‌ను గణనీయంగా ఆదా చేయవచ్చు. అలాగే ఫ్రిజ్ నుండి తీసిన పదార్థాలను నేరుగా వండటం వల్ల కూడా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. మొత్తంగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. సరైన పద్ధతులను అనుసరించడం వల్ల ఖర్చులను తగ్గించడమే కాకుండా, ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.

5 / 5
Follow Us
డాబర్‌కు ఎదురుదెబ్బ.. బయటపడిన నిజం.. ఉత్పత్తుల నిషేధం..!

Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్..

వరుసగా 7 ఫ్లాపులు అయినా ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్..

తోటి పామును చంపిన రెండ్రోజులకే.. అన్నాచెల్లెల్లను కాటేసిన మరోపాము

నాయిస్ ట్విస్ట్ గో స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు ఇవే

ఈ 4 మార్నింగ్ హ్యాక్స్‌తో మీ డేను ఫుల్‌ జోష్‌గా మార్చేసుకోవచ్చు!

అమ్మడూ ఇది నీవేనా? ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

బూట్‌ స్పేస్ సహా సీఎన్‌జీ సెటప్‌తో బ్రెజా.. ప్రత్యేకతలివే

భారత్‌లో హోండా కొత్త వ్యూహం.. ప్రత్యేకతలు ఇవే

భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తుల