AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Gold Price: భారీగా తగ్గిన వెండి ధర.. అదే బాటలో బంగారం ధరలు..

Today Gold, Silver Rates: బంగారం ధరలు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు ఎందుకంటే బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితిలకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లలో

Subhash Goud
|

Updated on: Jul 11, 2026 | 10:25 AM

Share
 Today Gold Price: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.  అయితే వెండి మాత్రం 5000 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. అలాగే తులం బంగాపై 430 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్క రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.

1 / 5
 అయితే ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయానికి బంగారం, వెండి ధరలు అప్‌డేట్‌ అవుతుంటాయి. అప్‌డేట్‌ అయిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌, విజయవాడ ప్రాంతాలలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

2 / 5
  ఇక వెండి విషయానికొస్తే.. కిలోపై ఏకంగా 5 వేల రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్‌ ధర రూ.2,35,000 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర జూలై 5వ తేదీన 2,50,000 రూపాయల వద్ద ఉంది. అయితే ఇప్పటికి ఇప్పటి ధరను పోలిస్తే వెండి ధర ఏకంగా 15,000 రూపాయల వరకు దిగి వచ్చిందనే చెప్పాలి.

3 / 5
ఇదే సమయంలో జూలై 5వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,730 ఉండగా ప్రస్తుతం ధర రూ.1,44,330తో పోలిస్తే దాదాపు 2 వేల రూపాయల వరకు తగ్గిందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  గతంలో రికార్డు స్థాయిలో వెళ్లిన బంగారం ధరలు.. ప్రస్తుతం భారీ స్థాయిలో పతనం అవుతుండటం కొంత ఉపశమనం కలిగించే అంశమనే చెప్పాలి.

4 / 5
 బంగారం ధరలు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు ఎందుకంటే బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితిలకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు చోటు చేసుకున్నప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలిస్తూ ఉంటారు ఎందుకంటే బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం అందుకే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

5 / 5
Follow Us
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!

బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!

తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే

ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..

WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?

విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..

అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?

అద్భుతమైన హీరోయిన్.. అయినా అదృష్టమే కలిసి రాలేదు..

ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర