AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒకేరోజు ఊహించని స్థాయికి.. లేటెస్ట్ ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం గంటల వ్యవధిలోనే ధరలు పెరిగిపోయాయి. దీంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా ధరలు పతమనమవుతుండగా.. ఇప్పుడు పెరుగుదలతో నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: May 29, 2026 | 11:43 AM

Share
బంగారం ధరలపై షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ధరలు భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. గత కొద్ది రోజులుగా ధరలు పడిపోతుండటంతో కొనుగోలు చేసేవారు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ధరలు పెరగడంతో కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ధరలు తారుమారు అవ్వగా.. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5
భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,57,640 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే శుక్రవారం ఒక్కరోజే రూ.1580 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,44,500 వద్ద ట్రేడవుతోంది. నేడు ఒక్కరోజే రూ.1450 పెరిగిందని చెప్పవచ్చు. అయితే ప్రాంతాల వారీగా ధరల్లో వ్యత్యాసాలు అనేది ఉంటాయి. రాష్ట్రాలు విధించే ట్యాక్సులు, రవాణా ఖర్చుల వల్ల ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి.

2 / 5
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,57,640గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,44,500 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,280 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఒక్కరోజే రూ.1100 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1.46 లక్షలుగా ఉండగా.. శుక్రవారం రూ.వెయ్యి మేర పెరిగింది. బెంగళూరులో 24 క్యారెట్ల రేటు రూ.1,57,640గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,500గా కొనసాగుతోంది.

3 / 5
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,790 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,44,650గా ఉంది. అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.80 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.75 లక్షల వద్ద స్థిరపడింది. ఇక హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.90 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.85 లక్షల వద్ద స్ధిరపడింది. చెన్నైలో శుక్రవారం రూ.2.90 లక్షల వద్ద కొనసాగుతోంది.

4 / 5
బంగారం ధరలు గత వారంలో స్వల్పంగానే పెరిగాయి. కానీ ఈ వారంలో మొన్నటివరకు తగ్గగా.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో రానున్న రోజుల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయనే చర్చ కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఇటీవల ధరలు దిగొచ్చాయి. డాలర్ బలం పుంచుకోవడం వల్ల ధరలు పడిపోయాయి.

5 / 5
Follow Us
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర

ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..

తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్

2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..

స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు

23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!

జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!

60 ఏళ్లలో మన తాతలు బలంగా ఉన్నారంటే.. ఈ గారెల వల్లే

22A భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన..