Gold Rates: భగ్గుమన్న బంగారం ధరలు.. కొనేవారికి బ్యాడ్ న్యూస్.. శనివారం రోజున రేట్లు ఇవే..
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించిన తర్వాత కాస్త తగ్గగా.. మళ్లీ ఎగబాకుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, డాలర్ బలపడటం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాలోనే ధరలు పెరుగుతాయా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
