Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేవారికి కొత్త రూల్స్.. మీ పెట్టుబడులు సేఫ్.. కేంద్ర పర్యవేక్షణలోకి..
డిజిటల్ గోల్డ్ పెట్టుబడులపై మరింత నియంత్రణ తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించనుంది. ఇక నుంచి డిజిటల్ గోల్డ్‌ను ఆర్బీఐ, సెబీ పర్యవేక్షణలోకి తీసుకురావాలని చూస్తోంది. వీటిని కూడా సెక్యూరిటీలుగా గుర్తించనున్నారు. ఇప్పటికే దీనిపై కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
