AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎన్ని రోజులు మూసి ఉంటాయంటే..?

బ్యాంకులకు వచ్చే వారంలో చాలా రోజులు సెలవులు వస్తున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే వారంలో వస్తోంది. ఈ పండుగ సందర్భంగా బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు లేదు. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..

Venkatrao Lella
|

Updated on: Aug 29, 2026 | 6:50 PM

Share
బ్యాంక్ సెలవులు అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వారం మారుతుందంటే... బ్యాంక్ సెలవుల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. దీంతో బ్యాంక్ ఖాతాదారులు ముందే తెలసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్‌లను సందర్శించాలనుకునేవారు సెలవులు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు ఉంటాయి.

1 / 5
ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న వారంలో బ్యాంకులకు అనేక సెలవులు వచ్చాయి. వచ్చే వారంలో ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు బ్యాంక్ సెలవుల గురించి ఖాతాదారులు తెలుసుకోవాల్సిన అవసరముంది. ఆగస్ట్ 30న ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవుదినంగా చెప్పవచ్చు. ఇక  సెప్టెంబర్ 4న శుక్రవారం రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. దీంతో ఆ రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

2 / 5
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి. దీంతో మీరు బ్యాంక్‌కు వెళ్లాలనుకుంటే ముందుగానే బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి సమాచారం తెలుసుకోవడం మంచిది. సెప్టెంబర్ 4న ఏపీ, తెలంగాణతో పాటు అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, జైపూర్‌, జమ్ము, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.

3 / 5
సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం వస్తుంది. ఆ రోజున బ్యాంకులకు సెలవు లేదు. దీంతో యధావిధిగా కార్యకలాపాలు అందిస్తాయని చెప్పవచ్చు. ఆర్బీఐ ఆ రోజు బ్యాంకులకు సెలవు ప్రకటించలేదు. ఆగస్ట్ 31 సోమవారం, సెప్టెంబర్ 1న మంగళవారం,  సెప్టెంబర్ 2 బుధవారం, సెప్టెంబర్ 3న గురువారం బ్యాంకులు ఎప్పటిలాగే పనిచేస్తాయి. దీంతో ఖాతాదారులు ఈ రోజుల్లో బ్యాంకుకు వెళ్లి తమ పనులు పూర్తి చేసుకోవచ్చు.

4 / 5
సెప్టెంబర్‌లో బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు మూతపడనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, ఇతర జాతీయ పండుగలు, ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు కలిపి చాలా రోజులు సెలవులు వచ్చాయి.  ఈ సెలవుల గురించి ముందే తెలుసుకుని ఖాతాదారులు జాగ్రత్త పడింది.

5 / 5
Follow Us