AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: బ్యాంకింగ్ కస్టమర్లకు అలర్ట్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎన్ని రోజులు మూతపడతాయంటే..?

బ్యాంక్ సెలవులు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పండుగల ఆధారంగా ఆర్బీఐ సెలవులు మంజూరు చేస్తూ ఉంటుంది. అయితే వచ్చే వారంలో బ్యాంకులు సెలవులు వచ్చాయి. అంబేడ్కర్ జయంతి రావడంతో ఆ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Apr 12, 2026 | 11:48 AM

Share
బ్యాంకుల కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. వరుస సెలవులు రావడంతో వచ్చే వారంలో బ్యాంకులు తక్కువ రోజులే పనిచేయనున్నాయి. అంబేడ్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, పోహేలా బోయిషాఖ్ పండులు రావడంతో బ్యాంకులు బంద్ కానున్నాయి.  ఏప్రిల్ 13 నుంచి ప్రారంభమయ్యే వారంలో బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకుందాం.

1 / 5
వివిధ రాష్ట్రాల్లో పండుగల కారణంగా ఏప్రిల్ 13 నుంచి 19 వరకు నాలుగు రోజు పాటు బ్యాంకులు క్లో్జ్ కానున్నాయి. ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ జయంతి రావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.ఇక ఏప్రిల్ 15న బుధవారం పోహెలా బోయిషాఖ్, బోహగ్ బిహు, విషు సందర్బంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి.

2 / 5
ఇక ఏప్రిల్ 16న ఇటానగర్, కొచ్చి, కోల్ కత్తా, తిరువనంతపురంలో బోహాగ్ బిహు సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక ఏప్రిల్ 19న ఆదివారం సందర్బంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు.  అయితే బ్యాంకులు మూతపడ్డా ఆన్ లైన్ డిజిటల్, ఏటీఎం, యూపీఐ సేవలు కొనసాగుతాయి. కేవలం బ్రాంచ్ కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోతాయి.

3 / 5
చెక్కు సర్వీసులు మాత్రం సెలవు రోజుల్లో ఆగిపోతాయి. చెక్కును నగదుగా మార్చుకోవడం, మేనేజర్‌ను కలవడం వంటి సేవలు ఉండవు.  ప్రాంతాన్ని బట్టి బ్యాంక్ సెలవుల్లో మార్పులు ఉంటాయి. దీంతో మీరు బ్రాంచ్‌కు వెళ్లేటప్పుడు ఒకసారి ముందుగానే సిబ్బందికి కాల్ చేసి తెలుసుకోవడం మంచిది.

4 / 5
అయితే ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు అమలవుతాయి. ప్రాంతీయ పండుగలను బట్టి రాష్ట్రాల వారీగా ఆర్బీఐ సెలవుల జాబితా ప్రకటిస్తూ ఉంటుంది. మధ్యలో సెలవుల జాబితాలో మార్పులు కూడా చేస్తూ ఉంటుంది. ఇక బ్యాంకులు ప్రతీ నెలలో రెండు, నాల్గొవ శనివారం మూసి ఉంటాయి.

5 / 5
Follow Us
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!

గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్

20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..

NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..

విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!

హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..

బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?