Auto News: రేంజ్ చూస్తే మైండ్ బ్లాంకే.. అత్యధిక అమ్ముడైన కారు.. ఫుల్ ట్యాంక్‌తో ఏకంగా 1,100 కి.మీ!
Auto News: మారుతి సుజుకీ నుంచి అద్భుతమైన కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. సామాన్యుడికి సైతం సరసమైన ధరల్లో కూడా లభిస్తుండటంతో చాలా మంది మారుతీ కార్లను ఇష్టపడుతుంటారు. మైలేజీ పరంగా కూడా ఎక్కువే ఉంటుంది. తక్కువ ధరల్లో లభించే కార్లు కూడా చాలా ఉన్నాయి..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
