Airtel: కస్టమర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్.. ఇక అందరు ఇష్టపడే ఆ పాపులర్ ప్లాన్ నిలిపివేత
Airtel Plan: ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ ప్యాక్‌ను అందిస్తున్న ఏకైక కంపెనీ వోడాఫోన్ ఐడియా (Vi) మాత్రమే. ఈ ప్యాక్ రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSలను అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో తక్కువ బడ్జెట్ కస్టమర్లకు ప్రస్తుతం Vi మాత్రమే మిగిలి ఉన్న ఏకైక ఎంపిక..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
