AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj Pulsar 250: అక్టోబర్ 28న కొత్త లుక్స్‌తో మార్కెట్లో విడుదల కానున్న బజాజ్‌ పల్సర్‌ 250.. ఫీచర్స్‌, ధర..!

Bajaj Pulsar 250: ప్రస్తుతం మార్కెట్లో ద్విచక్ర వాహనాల కంపెనీలు రకరకాల బైక్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా బజాజ్‌ ఆటో మరో సరికొత్త ..

Subhash Goud
|

Updated on: Oct 27, 2021 | 6:03 PM

Share
Bajaj Pulsar 250: ప్రస్తుతం మార్కెట్లో ద్విచక్ర వాహనాల కంపెనీలు రకరకాల బైక్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా బజాజ్‌ ఆటో మరో సరికొత్త పల్సర్‌ బైక్లను రేపు మార్కెట్లో విడుదల చేయనుంది.

1 / 5
బజాజ్‌ పల్సర్‌ 250, బజాజ్‌ పల్సర్‌ 250ఎఫ్‌ ఇండియా మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ బైక్‌ సరికొత్త లుక్స్‌తో అందుబాటులోకి రానుంది. ఈ బైక్‌లో కొత్త 250 సిసి ఎయిర్, ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ అమర్చారు.

2 / 5
26 పి‌ఎస్ సామర్థ్యంతో  గరిష్టంగా  22ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇక 6 స్పీడ్  గేర్ ట్రాన్స్‌మిషన్ 2021 బజాజ్‌ పల్సర్‌ 250 సొంతం. పల్సర్‌ 250 స్ట్రీట్‌ఫైటర్ లుక్‌ను పొందగా, పల్సర్ 250ఎఫ్ సెమీ ఫెయిర్డ్ సెటప్‌ అమర్చారు.

3 / 5
ఈ రెండు మోడళ్లలో ఒకే ఇంజిన్‌ సెటప్‌ చేసింది కంపెనీ. కానీ ఎక్స్‌టీరియర్ డిజైన్ అండ్ స్టైలింగ్ పరంగా విభిన్నంగా ఉండనున్నాయి. ఈ బైక్‌ను అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు.

4 / 5
ఈ బజాజ్‌ పల్సర్‌ 250 ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు రూ.1.35 లక్షలుగా ఉండనుంది. అలాగే పల్సర్ 250ఎఫ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.45 లక్షలుగా ఉండనుంది.

5 / 5
Follow Us
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్

ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్

డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!

దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..

ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..

జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు

ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!

తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..

ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ

వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్