బ్రౌన్ రైస్ – వైట్ రైస్ మధ్య తేడా ఏంటీ..? అసలు ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకోండి..
భారతీయుల ఆహారంలో అన్నం ఒక ముఖ్యమైన భాగం. రోజులో ఒక్కసారైనా అన్నం తినకపోతే అసలు తిన్నట్లే ఉండదు. అయితే ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్, ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మార్కెట్లో బ్రౌన్ రైస్ హవా నడుస్తోంది. చాలామంది తెల్ల బియ్యాన్ని పక్కనబెట్టి బ్రౌన్ రైస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? వైట్ రైస్‌ను ప్రాసెస్ చేయడం వల్ల వచ్చే నష్టాలేంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
