AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే

క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా వేగంగా విస్తరిస్తుంది. చాలా మంది దీని బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ అనేది పెరిగిపోతుంది. దీని భారిన పడి అనేకమంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఇప్పుడు మనం రొమ్ము క్యాన్సర్ లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 03, 2026 | 3:22 PM

Share
రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో చాలా వేగంగా వ్యాపిస్తున్న క్యాన్సర్. చాలా మంది దీని బారినపడుతున్నారు. అయితే ఈ రొమ్ము క్యాన్సర్ తొలిదశలో గుర్తిస్తే చాలా వరకు దీని నుంచి సులభంగా బయటపడవచ్చునంట. అయితే చాలా మంది కేవలం గడ్డలు ఏర్పడితేనే రొమ్ము క్యాన్సర్ అనుకుంటారు. కానీ గడ్డలు మాత్రమే కాకుండా కొన్ని రకాల లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సరే అంటన్నారు నిపుణులు. దాని గురించి తెలుసుకుందాం.

1 / 5
చాలామంది నొప్పి లేకపోతే క్యాన్సర్ కాదు అనుకుంటారు, కానీ ప్రారంభంలో రొమ్ము క్యాన్సర్ చాలా సందర్భాల్లో నొప్పి లేకుండానే మొదలవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రొమ్ము క్యాన్సర్ లక్షణాల్లో ప్రధానమైనది రొమ్ములలో లేదా చంకల్లో గడ్డలు ఏర్పడటం బంతి లాంటి ఆకారం ముద్ద తగలడం వంటిది జరుగుతుంది. అయితే కొంత మందిలో గడ్డలు కూడా ఏర్పడవు, కానీ వారికి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లేనంట.

2 / 5
అందులో మొదటి రొమ్ముల ఆకారంలో మార్పు రావడం,  ఒక రొమ్ము మరొక దానికంటే పెద్దగా కనిపించడం లేదా కిందకు జారిపోవడం. మూడవది చర్మంపై మార్పులు, రొమ్ము చర్మం నారింజ తొక్కలా గరుకుగా మారడం, ఎర్రగా మారడం, లోపలికి పీక్కుపోవడం లేదా పుండు పడినట్లు కనిపించడం కూడా ప్రమాద సంకేతమే. వే కాకుండా చనుమొనలకు సంబంధించిన మార్పులను కూడా గమనించాలి. చనుమొన లోపలికి ముడుచుకుపోవడం, ఆకారంలో మార్పు రావడం, చనుమొన నుండి రక్తం లేదా తెల్లని, పసుపు రంగులో ద్రవం కారడం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి ఇది కూడా రొమ్ము క్యాన్సర్‌లో ఒక లక్షణమే అంటున్నారు నిపుణులు.

3 / 5
అలాగే చంకలో వాపు లేదా నొప్పి రొమ్ములో ఎప్పుడూ లేని విధంగా నిరంతర నొప్పి ఉండటం కూడా లక్షణాలే, ముఖ్యంగా నెలసరి సమయంతో సంబంధం లేకుండా నొప్పి వస్తుంటే జాగ్రత్త అవసరం.రొమ్ము క్యాన్సర్ రావడానికి కొన్ని ప్రమాద కారకాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుంటే ముందు జాగ్రత్త పడవచ్చు. కుటుంబంలో తల్లికి, అక్కాచెల్లెళ్లకు ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ. వయసు 40 దాటిన తర్వాత ప్రమాదం పెరుగుతుందంట.

4 / 5
అదే విధంగా  చిన్న వయసులోనే నెలసరి మొదలవ్వడం, ఆలస్యంగా మెనోపాజ్ రావడం, పిల్లలు లేకపోవడం లేదా 30 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు జన్మనివ్వడం కూడా కారణాలు కావచ్చు అని చెబుతన్నారు నిపుణులు.  ఇవే కాకుండా,  ఊబకాయం, మద్యం, పొగతాగడం, ఎక్కువ కాలం హార్మోన్ మాత్రలు వాడటం, శారీరక శ్రమ లేకపోవడం కూడా రిస్క్ ను పెంచుతుందంట. అందువలన దీని బారిన పడకుండా ఉండాలి అంటే జీవనశైలిలో మార్పులు రావడం, వ్యాయామం చేయడం చాలా మంచిది.

5 / 5
Follow Us
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
చివరి క్షణాల్లో అదరగొట్టిన అమన్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్

రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. ఇది చేయకపోతే..

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్.. చ్చే 72 గంటల్లో..

ఇందిరా ఏకాదశి ఎప్పుడు? ఆ పేరు ఎలా వచ్చింది? ఈరోజు ఏం చేయాలి..

16 కోచ్‌లతో APకి వందే భారత్ స్లీపర్.. టైమింగ్స్ ఇవే

లక్షల జీతం వచ్చే జాబ్ వదిలేసి అమ్మ కోసం బిగ్ బాస్‏లోకి..

హాయిగా ఉంటుందని వేడి వేడి టీ, కాఫీలు తాగుతున్నారా?

క్యాచ్ పట్టే క్రమంలో ఢీకొన్న భారత ఆటగాళ్లు..తృటిలో తప్పిన ప్రమాదం

APPSCలో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్