AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క లడ్డు తింటే చాలు.. ఏళ్ల తరబడి వేధిస్తున్న మోకాళ్ళు నొప్పులు దెబ్బకు పోతాయ్

మోకాళ్ళ నొప్పులు నేడు చాలా మందిని వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్య. చాలా మంది వీటితో బాధపడుతూ, తమ దైనందిన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, కొన్ని సాధారణ తప్పులను గుర్తించి, వాటిని సవరించుకోవడం వలన మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చని, భవిష్యత్తులో ఆపరేషన్ అవసరాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Sep 29, 2026 | 3:20 PM

Share

1 / 5

శరీర బరువుకు, మోకాళ్ళ ఆరోగ్యానికి  సంబంధం  ఉంటుంది. మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ఐదు అడుగుల ఐదు అంగుళాల ఎత్తు ఉన్న వ్యక్తికి 57 కేజీలు ఆదర్శ బరువు. అంతకు మించి 10, 20 లేదా 50 కేజీలు అధిక బరువు ఉంటే, ఆ భారాన్ని మోకాళ్ళు మోయలేవు. సంవత్సరాల తరబడి అధిక బరువును మోయడం వల్ల కీళ్ళు దెబ్బతింటాయి. అధిక బరువు ఉన్నవారికి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కూడా సాధ్యం కాదు.

2 / 5
మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణాలలో ఒకటి ఎముకల బలహీనత. పెద్దలకు రోజుకు 450 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం. ఈ క్యాల్షియం శరీరం గ్రహించుకోవాలంటే విటమిన్ డి అవసరం. చాలా మంది ఈ రెండు పోషకాల లోపాలను పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తారు. క్యాల్షియం కోసం నువ్వులుండలు, తోటకూర, పొన్నగంటికూర, మునగాకు, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలలో కన్నా ఈ ఆకుకూరలలో మూడు నుండి నాలుగు రెట్లు ఎక్కువ క్యాల్షియం ఉంటుంది.

3 / 5
నొప్పి నివారణ మాత్రలు తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ, ఇవి నొప్పిని మాత్రమే తగ్గిస్తాయి తప్ప, సమస్యను నయం చేయవు. 
పెయిన్‌కిల్లర్స్ నొప్పిని మోసుకెళ్లే నరాల చివరి భాగాల నుండి మెదడుకు సంకేతాలు చేరకుండా అడ్డుకుంటాయి. దీంతో నొప్పి తెలియదు, కానీ నష్టం రెట్టింపు అవుతుంది. పెయిన్‌కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు పాడవడం, పొట్ట ప్రేగులలో అల్సర్స్ రావడం, లివర్‌పై దుష్ప్రభావాలు వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, వీటి వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

నొప్పి నివారణ మాత్రలు తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ, ఇవి నొప్పిని మాత్రమే తగ్గిస్తాయి తప్ప, సమస్యను నయం చేయవు. పెయిన్‌కిల్లర్స్ నొప్పిని మోసుకెళ్లే నరాల చివరి భాగాల నుండి మెదడుకు సంకేతాలు చేరకుండా అడ్డుకుంటాయి. దీంతో నొప్పి తెలియదు, కానీ నష్టం రెట్టింపు అవుతుంది. పెయిన్‌కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు పాడవడం, పొట్ట ప్రేగులలో అల్సర్స్ రావడం, లివర్‌పై దుష్ప్రభావాలు వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, వీటి వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

4 / 5

మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు గుమ్మడికాయ, వంకాయ, బంగాళదుంప, గోంగూర, చేమగడ్డలు వంటి కొన్ని కూరగాయలు తినకూడదని అపోహ పడతారు. కానీ, ఇవి మోకాళ్ళకు హాని కలిగించవు. మోకాళ్ళ నొప్పులకు అసలు కారణం, చాలా మందికి తెలియనిది, వంటల్లో అధికంగా వాడే ఉప్పు. ఉప్పును తగ్గించడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఎవరూ చెప్పరని డా. మంతెన అంటున్నారు. మనం రుచి కోసం వాడే అధిక ఉప్పు కీళ్ళ సందుల్లో చేరి, సోడియం బైకార్బనేట్ క్రిస్టల్స్ గా మారి, జిగురు ఉత్పత్తి చేసే కణజాలాన్ని (కార్టిలేజ్) దెబ్బతీసి కీళ్ళను నాశనం చేస్తుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు దయచేసి నోటికి ఇబ్బంది కలగని విధంగా వంటల్లో ఉప్పును తగ్గించుకోవాలి.

5 / 5
Follow Us