వైట్, రెడ్ రైస్ కన్నా ఈ అన్నం 10 రెట్లు బలం.. కప్పు చాలు డయోబెటిస్ దెబ్బకు కంట్రోల్
తెల్ల బియ్యం రెండు సార్లు పాలిష్ చేయడం వలన అందులోని ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, బి కాంప్లెక్స్ విటమిన్లు, యాంటీ కొలెస్ట్రాల్ పదార్థాలు వంటి కీలక పోషకాలన్నీ పై పొరలోనే తొలగిపోతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పోషకాలన్నీ తవుడులోకి వెళ్ళిపోతాయి, ఇది పశువులకు బలమైన మేతగా మారుతుందని అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
