ఈ పొడిని వేడి నీటిలో కలిపి తాగితే.. మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాల్సిందే..!
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఇది స్ట్రోక్, గుండెపోటు వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది తీవ్రమైన గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే, కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో దాగి ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చునని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
