విపరీత వేడితో యూరిన్ రానివాళ్ళు తినాల్సిన కూర ఇదే.. రెండు ముద్దలు తిన్నా చాలు

Updated on: Nov 10, 2026 | 8:33 AM

ఈ కూరను మీరు వేడి వేడి అన్నంతో తింటే విపరీత వేడితో యూరిన్ రానివాళ్ళకు ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. మీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే వీటిని మంచిగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు

1 / 5
కావాల్సిన పదార్దాలు : రెండు కప్పులు బీరకాయ ముక్కలు , పెరుగు - 3 కప్పులు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, 
అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఎండుమిర్చి - పోపు కోసం, ఒక టేబుల్ స్పూన్ కారం,  10 కరివేపాకు, 3 పచ్చిమిర్చి , నూనె - సరిపడా, అర కట్ట కొత్తిమీర

కావాల్సిన పదార్దాలు : రెండు కప్పులు బీరకాయ ముక్కలు , పెరుగు - 3 కప్పులు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఎండుమిర్చి - పోపు కోసం, ఒక టేబుల్ స్పూన్ కారం, 10 కరివేపాకు, 3 పచ్చిమిర్చి , నూనె - సరిపడా, అర కట్ట కొత్తిమీర

2 / 5

ముందుగా మీరు రెండు చిన్న బీరకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి, ఇంకా తొక్క తీసి చిన్న  చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా  బీరకాయ ముక్కలను కూడా దీనిలో  వేయించుకోవాలి ఇంకా ఒక గ్లాస్  నీళ్లు పోసి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు కూడా  వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

3 / 5
బీరకాయలు ఉడికిన తరవాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో కొద్దిగా  పెరుగు తీసుకుని ఇంకా నీళ్లు కూడా  కలిపి మజ్జిగలా చేసుకోవాలి. ఇక ఇప్పుడు దీనిలో ఉడికించిన నాలుగు బీరకాయ ముక్కలు కూడా దీనిలో మంచిగా  కలపాలి. స్టవ్ మీద మీడియం మంటపై ఈ ముక్కలను మంచిగా ఉడికించాలి.

4 / 5
అలాగే వీటిని ఎక్కువసేపు ఉడికిస్తే పెరుగు మొత్తం విడిపోతుంది. ఆ తరవాత పోపు పెట్టుకోవడానికి చిన్న కళాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి కొద్దిగా  ఆవాలు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అర టేబుల్ స్పూన్  అల్లం పేస్ట్ వేసి వేయించాలి. ఈ పోపును పెరుగు కూరలో వేసి కలపాలి.

5 / 5
దించే ముందు కొత్తిమీర చల్లుకుంటే అదిరిపోయే రుచి వస్తుంది .ఈ కూరను మీరు వేడి వేడి అన్నంతో తింటే విపరీత వేడితో యూరిన్ రానివాళ్ళకు ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. మీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే వీటిని మంచిగా  తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు

Loading...
Unable to load recommendations.
Follow Us