AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer diet :వేసవిలో ఆరోగ్యంగా ఉండాలా? అయితే మీ డైట్‌లో ఈ 5 కూరగాయలు ఉండాల్సిందే!

వేసవి కాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో ఎండల వల్ల మన శరీరం త్వరగా నీసరంగా మారిపోతుంది. అలాగే బాడీలోని వాటర్ కంటెంట్ కూడా తగ్గుతుంది. కాబట్టి తేలికైన, పోషకమైన, నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. కాబట్టి వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి కూరగాయలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: May 31, 2026 | 5:23 PM

Share
గుమ్మడికాయ: వేసవిలో సర్వసాధారణంగా తినే కూరగాయలలో గుమ్మడికాయ ఒకటి. దీనిలోని ఉండే అధిక నీటి శాతం శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే హైడ్రెడ్‌గా ఉంచుతుంది. గుమ్మడికాయను కూరలు లేదా సూప్‌గా సులభంగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు.ఇది తేలికగా ఉండటం వల్ల, సులభంగా జీర్ణమవుతుంది.

1 / 5
దోసకాయ: సమ్మర్‌లో ఎక్కవ మంది తినేందుకు ఇష్టపడే ఆహారాల్లో దోసకాయ అత్యంత ప్రజాదరణ పొందిన కూరగాయ. ఇది శరీరాన్ని తేమగా ఉంచడంలో, హైడ్రెడ్‌గా ఉంచడంతో ఎంతగానో సహాయపడుతుంది. దీనిని సలాడ్, రైతా లేదా తేలికపాటి చిరుతిండిగా తీసుకోవచ్చు. దోసకాయలో ఉప్పు, నిమ్మరసం కలపడం వల్ల దాని రుచి మరింత పెరుగుతుంది. దీన్ని జ్యూస్‌లా కూడా తాగవచ్చు.

2 / 5
కాకరకాయ: వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ కూడా ఒకటి. ఇవి రుచిలో కాస్త చేదుగా ఉన్నప్పటికీ,  ఆరోగ్యానికి చాలా మేలైనదిగా పరిగణించబడుతుంది. వేసవిలో దీనిని క్రమం తప్పకుండా తినాలని వైద్యులు కూడా సిఫార్సు చేస్తారు. దీనికి ఉల్లిపాయలు, మసాలాలు జోడించి ఇంట్లోనే కర్రీ చేసుకొని అన్నం లేదా రొట్టెలకు తింటే టేస్ట్‌ అదిరిపోతుంది అంతే.

3 / 5
పాలకూర: వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో పాలకూరలో టాప్‌లో ఉంటుంది. ఇందులో అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. దీనిని పప్పుగా, కూరగా లేదా గ్రేవీగా అనేక రకాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. వేసవిలో, దీనిని ఎక్కువ సేపు ఉడికించడం కంటే తేలికగా వండటం మంచిది. ఎందుకంటే ఎక్కవ సేపు ఉండికిస్తే దీనిలోని నీటిశాతం తగ్గిపోతుంది.

4 / 5
టిండా: ఇది చూడటానికి చిన్న ఆపిల్ పరిమాణంలో, ఆకుపచ్చ రంగులో ఉండే ఒక రకమైన సొరకాయ జాతికి చెందిన కూరగాయ. దీన్ని ఎక్కువగా నార్త్ ఇండియాలో తింటారు. ఇది ఒక ప్రసిద్ధ వేసవి కూరగాయ. వేసవి కాలంలో తేలికపాటి, పోషకమైన భోజనానికి ఇది ఒక మంచి ఎంపిక. దీన్ని ఉల్లిపాయ, టామాటో కలిపి కూర చేసి తింటే టాస్ట్ అదిరిపోతుంది.

5 / 5
Follow Us
తుపాకీలు చేత పట్టిన ఇరాన్‌ మహిళలు! అమెరికా భూతల దాడులా?

DMartలో అన్ని ఉన్నా ఇవి ఎందుకు ఉండవు.. అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే

బీసీసీఐ వద్దంది.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?

పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!

తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు

25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..

జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..

మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!

రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!

బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్