Bay Leaf Benefits: బిర్యానీ ఆకుతో అద్భుతమైన ఉపయోగాలు.. ఈ ఐదు సమస్యలకు చెక్‌

ప్రతి ఇంట్లో వంట గదిలో ఉండే బిర్యానీ ఆకుతో ఎన్నో ఉపయోగాలున్నాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలను తరిమికొడుతుంది. ఈ ఆకును వంటల్లోనే కాకుండా వివిధ రకాలుగా ఉపయోగించడం అద్భుతమైన ఉపయోగాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు..

Subhash Goud

|

Updated on: Jun 12, 2023 | 7:14 PM

బే ఆకు అంటే బిర్యాని ఆకు మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలా కొద్ది మందికి తెలుసు. మీరు అనేక కారణాల వల్ల టెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్నట్లయితే రాత్రి పడుకునే ముందు 2 ఆకులను తీసుకొని వాటిని కాల్చండి.  తర్వాత వాటిని మీ గదిలో ఉంచండి. దీని పొగను వాసన చూస్తే ఒత్తిడి తగ్గుతుంది.

1 / 5
మీకు శ్వాస సమస్యలు ఉంటే ఆ ఆకులను తీసుకుంటే ఎంతో మేలు. ఒక పాత్రలో నీటిలో ఈ బిర్యానీ మరిగించండి. తర్వాత ఈ నీటితో ఒక గుడ్డను నానబెట్టి ఛాతీపై ఉంచండి. ఇలా చేయడం వల్ల శ్వాస సమస్య దూరం అవుతుంది.

2 / 5
మీకు చాలా అలసట ఉంటే బే ఆకులను ఉపయోగించండి. ఎందుకంటే ఇది ఉపయోకరంగా ఉంటుంది. అరోమాథెరపీ తీసుకోవడం ద్వారా శరీరం రిలాక్స్ అవుతుంది. దీని వల్ల శరీరానికి చాలా విశ్రాంతి లభిస్తుంది.

3 / 5
టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు బే ఆకు మంచి ఔషధం. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, గ్లూకోజ్,  ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీని ఆకులను మెత్తగా నూరి పొడి చేసి నెల రోజులపాటు తినాలి. మీ రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

4 / 5
బే ఆకు మనల్ని అనేక ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. జలుబు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా కషాయంగా తాగవచ్చు.  (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిని అనుసరించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.)

5 / 5
Follow us
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!

ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఏడుగురు జవాన్లు మృతి..

విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు

ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌

అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు

మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?

ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..

తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు