AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు గ్రహాల సంచారంతో వీళ్ళు ఆడిందే ఆట.. పాడిందే పాట.. పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ముఖ్యమైనదిగా చెబుతారు. ఇంకా వచ్చే నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మూడు ముఖ్య గ్రహాల కలయికతో యోగాలు ఏర్పడనున్నాయి. ఇది రెండు రాశుల వారికీ అదృష్టాన్ని తెచ్చి పెట్టనుంది. డబ్బు కూడా విపరీతంగా వచ్చి పడుతుంది. దీని వలన ఆర్థిక పరిస్థితులు కూడా తొలగిపోతాయి.

Prasanna Yadla
|

Updated on: Jul 30, 2026 | 6:00 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల  సంచారం ముఖ్యమైనదిగా చెబుతారు. ఇంకా వచ్చే  నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మూడు ముఖ్య  గ్రహాల కలయికతో యోగాలు ఏర్పడనున్నాయి. ఇది రెండు రాశుల వారికీ అదృష్టాన్ని తెచ్చి పెట్టనుంది.  డబ్బు కూడా విపరీతంగా వచ్చి పడుతుంది. దీని వలన ఆర్థిక పరిస్థితులు కూడా తొలగిపోతాయి.

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ముఖ్యమైనదిగా చెబుతారు. ఇంకా వచ్చే నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మూడు ముఖ్య గ్రహాల కలయికతో యోగాలు ఏర్పడనున్నాయి. ఇది రెండు రాశుల వారికీ అదృష్టాన్ని తెచ్చి పెట్టనుంది. డబ్బు కూడా విపరీతంగా వచ్చి పడుతుంది. దీని వలన ఆర్థిక పరిస్థితులు కూడా తొలగిపోతాయి.

2 / 5

మీన రాశి:  ఈ రాశి వాళ్లు ఏ పని మొదలు పెట్టినా కూడా  వీరికి మంచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు సంతోష పడే శుభ వార్తలు వింటారు. మొత్తం వీరికి నచ్చినట్టే మారుతుంది. వచ్చే నెలలో వీరి అదృష్టం డబుల్ అవుతుంది. మీ సొంత ఊరులో స్థలం కొంటారు. ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

3 / 5
మేష రాశి : ఈ రాశి వాళ్ళు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వారికీ ఇదే మంచి సమయం. డబ్బు సమస్యల నుంచి బయట పడతారు. ఆర్థిక పరిస్థితులు కూడా మరి కొద్దీ రోజుల్లో  మెరుగుపడతాయి.  కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు  ఇంకా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగా ఉంటారు. వైవాహిక జీవితంలో గొడవలు తగ్గి ప్రేమగా ఉంటారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us