AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో ఈ విగ్రహం పెడితే నర దిష్టితో పాటు దుష్ట శక్తులు పారిపోతాయ్.. వినాయకుడు మాత్రం కాదు

మనమందరం ఇంట్లో వినాయకుడు విగ్రహాన్ని పెట్టుకుంటాము. కానీ, ఆ గణపతి దేవుడు కన్న ఈ ఒక్క విగ్రహం ఇంట్లో ఉంటే లక్ష్మి దేవి అనుగ్రహం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ విగ్రహం ఏంటి? ఎందుకు దీనినే పెట్టాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 08, 2026 | 5:38 PM

Share
మనలో కొందరికి నర దిష్టితో పాటు నర ఘోష కూడా తగులుతుంది. ఇలాంటి వారు అస్సలు భయ పడాల్సిన అవసరం లేదు. చాలా మంది దీని కోసం వినాయకుడిని పెట్టుకుంటారు.

1 / 5
వినాయకుడు కన్నా కూడా ఈ ఒక్క విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు మొత్తం పాజిటివ్ గా మారుతుంది. అలాగే, నెగిటివ్ ఎనర్జీ కూడా పారిపోతుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5

ఏనుగును వినాయకుడి రూపంగా చెబుతారు. అంతేకాదు, ఈ దేవుడి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధిస్తారు.  మీ జీవితం కూడా మారిపోతుంది. ఇక ఏనుగు వలే ఆయన ముఖం, తొండం , చెవులు, రూపం, తెలివికి సంకేతంగా ఉంటుందని చెబుతుంటారు

3 / 5
 ఇంద్రుడు వాహనం తెల్ల ఏనుగు. ఈ విగ్రహం ఏ ఇంట్లో ఉంటే అక్కడ తిరుగులేదు అలాగే ప్రతికూల శక్తులు కూడా దెబ్బకు పారిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్ల ఏనుగును ఇంట్లో పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

4 / 5
వాస్తు ప్రకారం ఈ ఏనుగు  ఇంట్లో  ఉంటే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సింహ ద్వారం వద్ద పెడితే రావాల్సిన డబ్బులు వస్తాయి. అలాగే, ధనం కూడా రెట్టింపు అవుతుంది.

5 / 5
Follow Us
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే

తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే

ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..

54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..

భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..

దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు

చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..

మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం

పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు