AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుత రాజయోగం.. వారి దశ తిరగబోతోంది.. ఒక్క దెబ్బకు అప్పులన్ని తీర్చేస్తారు

Astrology Budhaditya Rajyoga 2026: త్వరలో మేష రాశిలో బుధుడు, సూర్యుడు కలవబోతున్నారు. దీని వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే, ఈ ప్రభావం రెండు రాశుల వారి కష్టాలను తీర్చనుంది. అలాగే, మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 11, 2026 | 7:43 AM

Share
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో  గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, త్వరలో నాలుగు భారీ గ్రహాలు కలవబోతున్నాయి. ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. కొందరికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి ప్రతికూలంగా ఉండనుంది. వాటిలో రెండు రాశులకు మంచిగా ఉండబోతోంది. మరి, ఆ అదృష్ట రాశులు ఏంటో ఇక్కడ తెలు

2 / 5
 సింహ రాశి: ఈ అక్షయ తృతీయ సింహ రాశివారికి మంచి రోజులను తీసుకురానుంది. ఎలాగంటే అదృష్టమంతా వారి వైపే మారబోతోంది. ఆగిపోయిన పనులు ముందుకు వెళ్తాయి. ఇంకా త్వరగా అయిపోతాయి. వ్యాపారవేత్తలకు ఇది మంచి సమయం.

3 / 5
ధనుస్సు రాశికి వారికి ఇది బాగా కలిసొచ్చే కాలం. వారికి అదృష్టం కూడా పెరుగుతుంది. ఇంకా కొత్త పనులు కూడా మొదలు పెడతారు. 
కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. డబ్బుతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న కల నెరవేరుతుంది.

ధనుస్సు రాశికి వారికి ఇది బాగా కలిసొచ్చే కాలం. వారికి అదృష్టం కూడా పెరుగుతుంది. ఇంకా కొత్త పనులు కూడా మొదలు పెడతారు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. డబ్బుతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న కల నెరవేరుతుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
భారత్ సరిహద్దు వెంబడి నిరసనలకు జమాత్ పిలుపు..!

ఎయిరిండియా ఘోర ప్రమాదానికి ఏడాది.. ఇంకా తేలని మిస్టరీ..

మన పూర్వీకులు దీన్ని తినడం వల్లే నడుపు నొప్పి లేకుండా ఉన్నారు..

పేదోళ్ళ టిఫిన్.. కప్పు అన్నం కొద్దిగా కారంతో .. పుల్ల పుల్లగా..

బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్‌ సర్‌ప్రైజ్‌..

చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో హిట్ మాన్

ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెనాల్టీపై ఇంత రహస్యం ఉంటుందా?

ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి..చివరికి ఇలా

మీ వంటింట్లోనే మీ ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువులు..

ఫిఫా వరల్డ్ కప్ 2026 ద్వారా రూ.86 వేల కోట్ల సంపాదన ఎలాగో తెలుసా?