- Telugu News Photo Gallery Are you worried about white hair? Even if you don't like it, you should stay away from these foods.
తెల్ల జుట్టు వేధిస్తోందా.? నచ్చకపోయినా.. ఈ ఫుడ్స్ దూరం పెట్టాల్సిందే..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. చిన్న వయసులోనే చాలా మందికి నల్లగా ఉండే జుట్టు కాస్తా తెల్లగా మారిపోతూ ఉంటుంది. దీని వలన నలుగురిలో బయటకు తిరిగేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తిన్నా, తాగినా జుట్టు తెల్లగా మారిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా జుట్టు అనేది తెల్లగా మారిపోతుందని నిపుణులు..
Updated on: Aug 31, 2025 | 2:32 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. చిన్న వయసులోనే చాలా మందికి నల్లగా ఉండే జుట్టు కాస్తా తెల్లగా మారిపోతూ ఉంటుంది. దీని వలన నలుగురిలో బయటకు తిరిగేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తిన్నా, తాగినా జుట్టు తెల్లగా మారిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

నిజానికి ఇక్కడి పన్నుల విధానం కారణంగా గోవాలో మద్యం తక్కువ ధరకే లభిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ బీరు ధర ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువ. పైగా మద్యం జీఎస్టీ పరిధిలోకి రాదు. దీంతో మద్యం ధరలను నిర్ణయించడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి అక్కడ బీరుపై పన్ను శాతం చాలా తక్కువ. అలాగే గోవా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అక్కడ వ్యాపారులు రేట్లు పెద్దగా పెంచరు.

టీ, కాఫీలను తరచుగా తీసుకుంటూ ఉంటారు. అయితే మోతాదుకు మించి ఎక్కువ సార్లు టీ, కాఫీలు తాగే వారిలో కూడా తెల్ల జుట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీటిల్లో ఉండే కెఫిన్.. శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. దీంతో జుట్టు నల్లగా మారుతుంది.

ఈ మధ్య కాలంలో వేయించిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వేయించిన ఫుడ్స్‌లో పోషకాలు అనేవి ఎక్కువగా ఉండవు. వీటిని తినడం వల్ల సరైన పోషకాలు అందక జుట్టు తెల్లగా మారుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

అదే విధంగా ఉప్పు, చక్కెర వంటి వాటితో తయారు చేసిన ఆహారాలు తీసుకున్నా కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వీటిని ఎక్కువగా తింటే ఎంత నల్లగా ఉన్న జుట్టు అయినా సరే తెల్లగా మారిపోతుంది.




