బండి మీద అమ్మే ఆంధ్ర స్టైల్ చిట్టి పునుగులు.. అదే రుచితో ఇలా చాలా సులభంగా చేయండి!
ఆంధ్ర స్ట్రీట్ స్టైల్ పునుగులు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి. దోస పిండిని ఉపయోగించి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు కలిపి, ఎటువంటి సోడా ఉప్పు లేకుండా క్రిస్పీగా వేయించాలి. మీడియం ఫ్లేమ్‌లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి, చట్నీతో వేడి వేడిగా అందిస్తే ఎంతో రుచికరమైన పునుగులు సిద్ధం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
