అదిరిపోయే లుక్‌లో శ్రీముఖి.. ఈ అమ్మడు అందానికి చందమామే చిన్నబోతుందేమో..
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్‌ను మించిన అందంతో ఈ బ్యూటీ ఎప్పుడూ తన ప్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంది. ఇక ఎప్పుడూ డిఫరెంట్ లుక్‌లో కట్టిపడేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లేత ఆకుపచ్చరంగు లెహెంగాలో అందంగా, తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5