స్టన్నింగ్ లుక్‌లో శ్రీముఖి.. బ్యూటిపుల్ ఫొటోస్!
టాలీవుడ్ టాప్ యాంకర్స్‌లలో శ్రీముఖి ఒకరు. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా డ్రెండీ డ్రెస్‌లో తన అంద చందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5