AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం.. మహాఅద్భుతం.. పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్..

ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో దీనిని ఆయుర్వేదంలో అమృతఫలం అంటారు. ఖాళీ కడుపుతో రోజూ ఉసిరి రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉసిరి సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచే గుణాలు ఇందులో ఉన్నాయి.

Shaik Madar Saheb
|

Updated on: May 25, 2026 | 9:50 AM

Share
ఉసిరికాయ (Amla) లో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. దీనిని అమృతఫలం అంటారు. ఉసిరిలో ఉండే విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా.. శరీరానికి కావాల్సిన ఐరన్‌ శోషణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి.. కణాలను దెబ్బతినకుండా కాపాడటంతోపాటు.. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..

1 / 5
అందుకే.. ఖాళీ కడుపుతో రోజు ఉసిరి రసం తాగడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.. ఉసిరిని ఆయుర్వేదంలో అమృతం అని పిలుస్తారు. ఉసిరి రసం నిత్యం తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం యవ్వనంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఉసిరిలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి రసం, పొడి లేదా పచ్చిగా తీసుకోవడం ద్వారా దీని గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు.

2 / 5
ఉసిరి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉసిరి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా.. రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది..

3 / 5
ఉసిరి రసం మొటిమలు, మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంది. చర్మానికి రక్షణ కల్పించి, మచ్చలు, మొటిమలు, ముడతల నుండి కాపాడుతుంది. ఇది ఛాయను మెరుగుపరచి, మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. ఆమ్లాలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. స్పష్టమైన, ఆరోగ్యకరమైన, మెరుగైన ఛాయను అందిస్తుంది.

4 / 5
ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. ముడతలు, ఫైన్ లైన్స్, డార్క్ సర్కిల్స్ ఏర్పడకుండా నిరోధించి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. చలికాలంలో తల చర్మం పొడిబారడం వల్ల వచ్చే చుండ్రు సమస్యను ఉసిరి రసం పరిష్కరించి, చుండ్రును తొలగిస్తుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర