క్రిస్పీగా, టేస్టీగా ఆలూ పాకెట్స్.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి పిల్లలు రోజూ అడుగుతారు
పిల్లల కోసం ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా, గోధుమపిండితో కొత్తగా, రుచికరమైన ఆలూ పాకెట్స్ ప్రయత్నించండి. ఇవి తయారుచేయడం చాలా సులువు. కడుపునిండా తినే ఈ స్నాక్స్ పెద్దవాళ్లకు కూడా నచ్చుతాయి. ఇంట్లో సులభంగా తయారుచేసుకోగలిగే ఈ వంటకం పిల్లలకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు నచ్చే రుచికరమైన, సులభమైన గోధుమపిండి ఆలూ స్నాక్స్ తయారీ విధానం కేవలం కొద్ది నిమిషాల్లోనే చేయొచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
