ఏం అందంరా బాబు.. చీరలో ఐశ్వర్య అందం చూస్తే మతి పోవాల్సిందే!
సంక్రాంతి బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఎప్పుడూ ట్రెడిషనల్‌లుక్‌లో కనిపించే ఈ చిన్నది తాజాగా మరోసారి చీరలో తన అందాలతో మాయ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5