AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా తర్వాత.. వీరికి విపరీతంగా కలిసివస్తుంది.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Prasanna Yadla
|

Updated on: Oct 20, 2026 | 8:53 AM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5
మరో మూడు రోజుల్లో దసరా రాబోతోంది. ఈ సమయంలో కొన్ని రాశుల జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. వీళ్ళు కూడా అస్సలు ఊహించని విధంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే, కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరి, అస్సలు లేట్ చేయకుండా ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
దసరా తర్వాత వీరి జీవితం మొత్తం మారిపోతోంది. ఇంకా చెప్పాలంటే ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా అంతా మంచిగా ఉంటుంది. అలాగే, అన్ని విషయాల్లో గెలుస్తారు.  భార్య భర్తల వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది.  పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. 
పెద్దలకు గౌరవిస్తే ఉన్నత స్థాయికి వెళ్తారు.

దసరా తర్వాత వీరి జీవితం మొత్తం మారిపోతోంది. ఇంకా చెప్పాలంటే ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా అంతా మంచిగా ఉంటుంది. అలాగే, అన్ని విషయాల్లో గెలుస్తారు. భార్య భర్తల వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. పెద్దలకు గౌరవిస్తే ఉన్నత స్థాయికి వెళ్తారు.

3 / 5
దసరా తర్వాత మేష రాశి వారికీ సూపర్ గా ఉంటుంది. పాత కాలంలో కొన్న భూములకు మంచి రేట్ పలుకుతుంది. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి బయట పడతారు. ఇంకా చెప్పాలంటే  వీళ్ళు అనుకున్న పనులు కూడా చకా చకా జరిగిపోతాయి.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
చలికాలంలో తప్పక ట్రై చేయాల్సిన నాన్ వెజ్ డిషెస్ ఇవి..

చివరి ప్రయత్నం,ఎన్నో నిద్రలేని రాత్రులు..యూపీఎస్సీ అభ్యర్థి ఆవేదన

కార్తీకమాసం స్పెషల్.. వేడి వేడి అన్నంలోకి కమ్మనైన కంద పచ్చడి

సినిమాలో ఆ సీన్స్ లేవు తర్వాత రాసా..
సినిమాలో ఆ సీన్స్ లేవు తర్వాత రాసా..
మూడురోజుల పాటు ఎమ్మెల్యేలతో విజయ్ కీలక మీటింగ్

కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన యాంకర్‌ శ్రీముఖి.. వీడియో వైరల్

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పాల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?

ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏది? రాయల సభలో తెనాలి చిక్కుముడి

బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారి హనుమాన్ చాలీసా పఠనం.. దీపావళి..

మైనర్ బాలికతో చాటింగ్.. యువకుడిపై బాలిక తండ్రి, బంధువుల దాడి