Aditi Rao Hydari: వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది.. అసలు విషయం చెప్పేసిన అదితీ రావ్ హైదరీ

టాలీవుడ్ రొమాంటిక్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీ రావు హైదరీ ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నారు. కొన్ని రోజుల క్రితేమే ఎంగేజ్‌మెంట్ చేసుకుని తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే వీరిద్దరు ఏడడుగులు నడవనున్నారు.

|

Updated on: May 06, 2024 | 10:14 PM

1 / 5
తెలంగాణ లోని వనపర్తి జిల్లాలోని పురాతన రంగనాయక ఆలయంలో తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు సిద్ధార్థ్,అదితి. ఈ వేడుకకు కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హజరయ్యారు.

2 / 5
 ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అదితీ సిద్ధార్థ్ తో ప్రేమ వ్యవహారంపై ఆసక్తికర కామెంట్లు చేసింది.

3 / 5
తాము తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నామని అదితి తెలిపింది. పేరెంట్స్ తమ  కంటే ఎంతో ప్రైవేట్‌గా ఉంటారని, వారికి కాల్స్ వస్తున్నందుకే తమ ప్రేమను బయటపెట్టామందీ అందాల తార.

4 / 5
తమ ఇద్దరి తల్లిదండ్రుల అనుమతితోనే ఈ నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది.  సెలబ్రిటీలు కూడా మనుషులేనని గ్రహించాలని కోరింది అదితి.

5 / 5
Follow us
Latest Articles
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు

పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?

కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా

వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..

చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.

వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..

పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్

కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?