AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?…. తెలుగులో మోహన్ బాబు సరసన ఈ అమ్మడు నటించిన సినిమా సూపర్ హిట్..

ఫోటోలో ఉన్నది టాప్ హీరోయిన్.. తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమలో వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

Rajitha Chanti
|

Updated on: Oct 26, 2021 | 11:32 AM

Share
ఫోటోలో కనిపిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్, బెంగాళీ సినీ పరిశ్రమలలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. వరుస సూపర్ హిట్ చిత్రాలతో అగ్ర కథనాయికగా కొన్నేళ్లు కొనసాగింది.

1 / 10
1990లో టాప్ హీరోయిన్‏గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె సినిమాలకు స్వస్తి చేప్పింది. అంతేకాకుండా. సినిమాలతోపాటే.. ఈమెకు వివాదాలు కూడా ఎక్కువే.

2 / 10
సినిమా మ్యాగజైన్ కోసం టాప్ లెస్ షూట్ చేసిన తర్వాత   ఈ హీరోయిన్ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. ఆ ఫోటోషూట్ చేసినందుకు గానూ.. భారీగానే జరిమానా కట్టాల్సి వచ్చింది.

3 / 10
ఎవరో గుర్తుపట్టారా.. తెలుగులో హీరో ప్రశాంత్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు సైతం చేరువయ్యింది. ప్రేమ శిఖరం సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. గుర్తుపట్టారు కదా..

4 / 10
ఈ హీరోయిన్ మరెవరో కాదు.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మమతా కులకర్ణి.. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యింది మమతా..

5 / 10
సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, మోహన్ బాబు, సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

6 / 10
తాజాగా మమతాకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మమతా ఓ ఎన్ఆర్ఐ ను వివాహం చేసుకుని న్యూయార్క్‏లో సెటిల్ అయ్యింది.  కొన్నేల్లకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.

7 / 10
ఆ తర్వాత అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారీ విక్కీ గోస్వామిని వివాహం చేసుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.  2016లో విక్కీ గోస్వామి అరెస్ట్ తర్వాత మమత US డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) స్కానర్ కిందకు వచ్చింది. ఆ తర్వాత మమతా కులకర్ణిని డీఈఏ వాంటెడ్‌గా ట్యాగ్ చేసింది.

8 / 10
తెలుగులో హీరో ప్రశాంత్ సరసన ప్రేమ శిఖరం సినిమాలో నటించింది.

9 / 10
అలాగే మోహన్ బాబు సరసన దొంగ పోలీస్, బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది మమతా..

10 / 10
Follow Us
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే

నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!

కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..

కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే

నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు

ధంతేరస్ రోజున డబ్బులు అప్పుగా ఇవ్వకూడదా..? లక్ష్మీదేవి కటాక్షం..

బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగమ్మాయి..
బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగమ్మాయి..
ఆరేళ్ల బాలికను చావబాదిన మూడో తరగతి విద్యార్థి..!

అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలి.. తృటిలో తప్పించుకున్న..