AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aathmika: తన అందాల విందుతో కుర్రాళ్ల హృదయం నిండుగా తన రూపుని అచ్చేస్తున్న ఆత్మిక

మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక. ఈ బ్యూటీ 2017లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. పాతికేళ్ల ఈ బ్యూటీ... ఎత్తు తక్కువగా ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి. అందానికి తోడు... చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్. మొదట్లో టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్గా కూడా చేసిన ఆత్మిక.

Prudvi Battula
|

Updated on: Apr 29, 2023 | 8:05 AM

Share
మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక.

1 / 8
ఈ బ్యూటీ 2017లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

2 / 8
పాతికేళ్ల ఈ బ్యూటీ... ఎత్తు తక్కువగా ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి.

3 / 8
అందానికి తోడు... చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్.

4 / 8
మొదట్లో టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్గా కూడా చేసిన ఆత్మిక.

5 / 8
మ్యాజిక్ లాంటి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది ఈ బ్యూటీ.

6 / 8
ఇక టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది.

7 / 8
ఇక ఆత్మీకకు ఇక్కడ కుర్ర హీరోల సినిమాల్లో ఎక్కువగానే అకవాశాలు వచ్చేలా తెలుస్తోంది.

8 / 8
Follow Us
15 నిమిషాల్లో కరకరలాడే ఇన్‌స్టంట్ మసాలా దోసె రెడీ

ఔటా.. నాటౌటా? తిలక్ వర్మ వివాదాస్పద వికెట్..!

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి..

ఈ 5 రాశుల వారు పెళ్లి చేసుకుంటే తిప్పలు తప్పవు..

ఆకట్టుకునే అందమైన ప్రేమకథలు.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..

కలియుగంలో మనుషుల స్వభావం ఎలా మారుతుంది? షాకింగ్ విషయాలు వెల్లడి..

టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా లోయోస్ట్ స్కోర్లు ఇవే..

ఇంటి ముందు చెప్పులు తిరగబడి ఉంటే, శని ఆగ్రహానికి గురికాక తప్పదు!

వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తప్పక పాటించాల్సిందే

బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!