AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: అమేజింగ్.. ఉదయం ఖాళీ కడుపుతో ఈ 5 డ్రింక్స్ తాగితే చాలు.. మీరు ఊహించని అద్భుతాలు..

నేటి ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం రోగుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. డయాబెటిస్ ఒక సైలెంట్ కిల్లర్ లాగా శరీరంలోని కీలక అవయవాలైన కళ్ళు, మూత్రపిండాలు, గుండెను దెబ్బతీస్తుంది. అయితే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ప్రతీ ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ప్రత్యేక డ్రింక్స్ తీసుకోవడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

Krishna S
|

Updated on: Oct 24, 2025 | 6:21 PM

Share
ఇది PCOS లో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మెంతుల్లో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఆమ్లత్వం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే మెంతులు మహిళలు ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

1 / 5
ఆరోగ్యంగా ఉండటానికి కాకర తప్పక తీసుకోవాలి. ముఖ్యంగా కాకర జ్యూస్‌ పలు ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పని చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కాకర జ్యూస్‌ తాగడం మంచిది. కాకరకాయ జ్యూస్‌ ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఇంకా మంచిది.

2 / 5
దాల్చిన చెక్క నీరు: దాల్చిన చెక్క పోషకాలు ఇన్సులిన్ లాగా పనిచేసే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే ఇది తీసుకోవడం మధుమేహానికి చాలా ప్రయోజనకరం. ఇది రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను నివారిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న చెంచా దాల్చిన చెక్క పొడిని నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని సేవించండి.

3 / 5
ఉసిరి రసం: ఉసిరిని అద్భుతమైన ఆక్సీకరణ ఒత్తిడి నివారిణిగా పరిగణిస్తారు. ఇది డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. అంతేకాక ఉసిరి మెదడు, చర్మం, కళ్ళు మరియు జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి ఉదయం ఆమ్లా రసం తాగడం వల్ల శరీరం పనితీరు మెరుగుపడుతుంది. చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.

4 / 5
గ్రీన్ టీ: గ్రీన్ టీని కేవలం కొవ్వును కరిగించే పానీయంగానే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే పానీయంగానూ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఉదయం అల్పాహారానికి ముందు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.

5 / 5
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి

గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!

దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..

భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..

క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది

హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..

చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి