AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు లేదా సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే అతి త్వరలో లాభదృష్టి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారు త్వరలో కోటీశ్వరులు అవ్వడం పక్కా. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం?

Samatha J
|

Updated on: Jul 11, 2026 | 8:20 AM

Share
జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి. ప్రతి గ్రహానికి ఒక్క ప్రత్యేకత ఉంటుంది. అయితే గ్రహాలు రాశి సంచారం చేస్తుంటాయి. అయితే త్వరలో  అంటే జూలై24న గురు , శుక్ర గ్రహాలు కలయికలు జరపనున్నాయి. దీంతో లాభదృష్టి రాజయోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది.

1 / 5
కన్యా రాశి :లాభదృష్టి రాజయోగం వలన అనేక లాభాలు కలుగుతాయి. ఆదాయం డబుల్ అవుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

3 / 5
వృశ్చిక రాశి :వృశ్చిక రాశి వారికి పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే అవుతుంది. ఆర్థికంగా కలిసి  వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇది కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం, అంతే కాకుండా సమాజంలో ఈ రాశి వారికి  మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా బెస్ట్ సమయం. వీరు ఏ  పని చేసినా కలిసి వస్తుంది. ఆదాయం త్రిబుల్ అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది.

5 / 5
Follow Us