కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన ఉల్లి పచ్చడి.. ఇలా చేస్తే అదిరిపోద్ది!
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా త్వరగా ఏదైనా సైడ్ డిష్ చేయాలనుకున్నప్పుడు కేవలం రెండు ఉల్లిపాయలతో అద్భుతమైన, రుచికరమైన ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇక్కడ నేర్చుకుందాం.. ఈ పచ్చడి తయారీకి కేవలం 10 నిమిషాలు పడుతుంది, అన్నం, చపాతీ, ఇడ్లీ, దోస వంటి వాటిలోకి చాలా బాగుంటుంది..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
