Blue Moon: ఆకాశంలో అద్భుతం.. రంగు మార్చుకోనున్న చందమామ.. దాదాపు మూడేళ్ళకొకసారి ఇలా..

|

Aug 22, 2021 | 10:39 PM

ఎప్పుడూ జరిగేదాన్ని సహజం అంటారు.. అప్పుడ్డప్పుడు జరిగేదాన్ని అద్భుతం అంటారు.. ఇప్పుడు అలాంటి అద్భుతమే ఆకాశం లో జరగనుంది.

 Blue Moon: ఆకాశంలో అద్భుతం.. రంగు మార్చుకోనున్న చందమామ.. దాదాపు మూడేళ్ళకొకసారి ఇలా..
Moon
Follow us on

Blue Moon: ఎప్పుడూ జరిగేదాన్ని సహజం అంటారు..అప్పుడప్పుడు జరిగేదాన్ని అద్భుతం అంటారు.. ఇప్పుడు అలాంటి అద్భుతమే ఆకాశంలో జరగనుంది. అప్పుడప్పుడు ఆకాశంలో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఆకాశం ఒక్కసారిగా మార్పులు కనిపించడం.. లేదా చందమామ తన రంగును మార్చుకోవడం వంటివి అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ఇక చందమామ నేడు మరో సారి తన రంగును మార్చుకుంది. ఇవాళ రాత్రి ఆకాశంలో జాబిల్లి విభిన్నంగా కనిపించనుంది. చంద్రుడు నేడు నీలి వర్ణంలో దర్శనమివ్వనున్నాడు. భారత్‌లో ఇది అర్ధరాత్రి 12 గంటల సమయంలో కనువిందు చేయనుంది. ఈ మేరకు అమెరికన్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ వెల్లడించింది.

ఈ అరుదైన బ్లూ మూన్ సగటున Moon gracing the skies today will be ‘blue’సంవత్సరాలకు ఒకసారి దర్శనమిస్తుందని స్కై అండ్ టెలిస్కోప్ మ్యాగజైన్ తెలిపింది. తదుపరి నీలి వర్ణ చంద్రుడ్ని చూడాలంటే 2024 వరకు ఆగాల్సి ఉంటుంది. కాగా తొలి బ్లూ మూన్‌ను 1528లో గుర్తించారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. ఇక బ్లూ మూన్‌ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతి రాఖీ పూర్ణమి రోజు చంద్రుడు విభిన్నంగా కనిపిస్తుంటాడని కొందరు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: అమ్మో.. ఇది స్పైడర్ మెన్‌ను మించిపోయిందిరోయో… సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కోతి దూకుడు

RGV: గాడ్ ప్రామిస్ నమ్మండి.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. Viral Videoపై స్పందించిన ఆర్జీవీ

Viral Photo: చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపిన ఆనంద్ మహీంద్రా.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు..