AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ సన్నీ లియోన్.. నాన్న ఇమ్రాన్ హష్మీ.. వారుండేది బిహార్‌లో.. షాక్ అయిన కాలేజీ యాజమాన్యం..

మీకో విషయం తెలుసా..? బాలీవుడ్ స్టార్స్ సన్నీ లియోన్.. ఇమ్రాన్ హస్మీ పెళ్లి చేసుకున్నారట! వీరిద్దరూ ఉత్తర బిహార్‌లోని ..

అమ్మ సన్నీ లియోన్.. నాన్న ఇమ్రాన్ హష్మీ.. వారుండేది బిహార్‌లో.. షాక్ అయిన కాలేజీ యాజమాన్యం..
Shiva Prajapati
|

Updated on: Dec 10, 2020 | 5:32 AM

Share

మీకో విషయం తెలుసా..? బాలీవుడ్ స్టార్స్ సన్నీ లియోన్.. ఇమ్రాన్ హస్మీ పెళ్లి చేసుకున్నారట! వీరిద్దరూ ఉత్తర బిహార్‌లోని ఓ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారా! వీరికి 20 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడట! అసలేం చెబుతున్నారు అని కంగారు పడకండి. ఇది నిజంగా నిజం.. అయితే ఇది మేం చెబుతున్నది కాదు. ఓ విద్యార్థి చెబుతున్నాడు. ఆ విద్యార్థి కథ ఏంటో.. అసలు విషయం ఏంటో మీరూ చూడండి.

సోషల్ మీడియాలో వైరస్ అయిన బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ బిహార్ యూనివర్సిటీకి పరిధిలోని ధన్‌రాజ్ మహ్‌తో డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి(20) అడ్మిట్ కార్డును చూసి కాలేజీ యాజమాన్యం కంగుతిన్నది. ఒక్క కాలేజీ యాజమాన్యమే కాదు.. అది చూసిన ప్రతి ఇమ్రాన్ హష్మీ కూడా షాక్ అయ్యాడట. దీనికి బదులు కూడా ఇచ్చాడు. ‘అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రమాణం చేస్తున్నాను’ అంటూ సెటైరికల్ కామెంట్ చేశాడు.

అసలు వివరాల్లోకెళితే.. మహతో డిగ్రీ కాలేజీలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కుందన్ కుమార్ పరీక్షలకు హాజరయ్యాడు. ఆ సందర్భంగా అతని హాల్ టికెట్‌ను అధికారులు పరిశీలించారు. అయితే అతని హాల్ టికెట్‌ను చూసిన అధికారులు షాక్ అయ్యారు. ఆ హాల్ టికెట్‌పై అతని తల్లిదండ్రులుగా బాలీవుడ్ స్టార్స్ అయిన సన్నీలియోన్‌, ఇమ్రాన్ హస్మీ పేర్లు ఉన్నాయి. అంతేకాదు.. వారి నివాసప్రాంతంగా ఒక రెడ్‌లైట్ ఏరియాను పేర్కొనడం మరింత షాకింగ్‌కు గురిచేసింది. దీనిపై స్పందించిన బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ బిహార్ యూనివర్సిటీ అధికారి రామకృష్ణ ఠాకూర్.. హాల్ టికెట్ అంశంపై విచారణకు ఆదేశించారు. అధికారుల తప్పిదం వల్ల ఇలా జరిగిందా? విద్యార్థి వల్ల ఇలా జరిగిందా? అనే దానిపై అధికారుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?