AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“మోదీ, షా”కి హ్యాట్సాఫ్.. ఆర్టికల్ 370 రద్దుకు వైసీపీ ఓకే

ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని బీఎస్పీ, బీజేడీ పార్టీలు స్వాగతించాయి. కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించాయి. ఇక ఏపీలో అధికార పార్టీ వైసీపీ కూడా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించింది. కాశ్మీర్ సమస్యకు చక్కని పరిష్కారం సూచించారని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని అభినందించారు. అమిత్ షా, మోదీకి హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలు కురిపించారు విజయసాయిరెడ్డి. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకున్న […]

మోదీ, షాకి హ్యాట్సాఫ్.. ఆర్టికల్ 370 రద్దుకు వైసీపీ ఓకే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 05, 2019 | 1:56 PM

Share

ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని బీఎస్పీ, బీజేడీ పార్టీలు స్వాగతించాయి. కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించాయి. ఇక ఏపీలో అధికార పార్టీ వైసీపీ కూడా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించింది. కాశ్మీర్ సమస్యకు చక్కని పరిష్కారం సూచించారని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని అభినందించారు. అమిత్ షా, మోదీకి హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలు కురిపించారు విజయసాయిరెడ్డి.

ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమ పార్టీ సమర్థిస్తోందని స్పష్టం చేశారు. జాతీయ జెండాను తగులబెట్టడం జమ్ముకశ్మీర్‌లోనే జరగడం మనం చూస్తున్నామని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 కారణంగా కాశ్మీర్‌కు చెందిన యువతి ఇతర రాష్ట్రాల యువకుడిని వివాహమాడితే ఆమెకు అక్కడ ఉండే హక్కులన్నీ పోతాయని, అదే అక్కడి యువకుడు ఇతర రాష్ట్రాల యువతిని వివాహమాడితే అతడి హక్కులకు భంగం కలుగదని ఆయన చెప్పారు. ఇటువంటి చిత్రమైన పరిస్థితి జమ్ముకశ్మీర్‌లోనే ఉందని ఆయన అన్నారు.

మన గార్డెన్ లో ఉండే ఈ కూరగాయతో క్యాన్సర్‌ కు చెక్ పెట్టొచ్చు!
మన గార్డెన్ లో ఉండే ఈ కూరగాయతో క్యాన్సర్‌ కు చెక్ పెట్టొచ్చు!
టీమిండియా తొలి సమస్య అదే..: వార్నింగ్ ఇచ్చిన ధోని
టీమిండియా తొలి సమస్య అదే..: వార్నింగ్ ఇచ్చిన ధోని
వీకెండ్‌లో చిల్ అవ్వాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌ ప్రజలకు ఛాన్స్
వీకెండ్‌లో చిల్ అవ్వాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌ ప్రజలకు ఛాన్స్
ఆ హీరోతో సినిమా చేయడానికి 15 సంవత్సరాలుగా వెయిటింగ్..
ఆ హీరోతో సినిమా చేయడానికి 15 సంవత్సరాలుగా వెయిటింగ్..
కరివేపాకు మొక్కతో ఆరోగ్యమే కాదు ఐశ్వరం కూడా..! సరైన దిశలో నాటితే
కరివేపాకు మొక్కతో ఆరోగ్యమే కాదు ఐశ్వరం కూడా..! సరైన దిశలో నాటితే
తులం బంగారం రూ. 2 లక్షలు..! పసిడి ప్రియులకు దిమ్మతిరిగే న్యూస్..
తులం బంగారం రూ. 2 లక్షలు..! పసిడి ప్రియులకు దిమ్మతిరిగే న్యూస్..
నీ మొండి వైఖరితో పరువు పోతోంది.. ఇచ్చిపడేసిన పాక్ మాజీ ప్లేయర్
నీ మొండి వైఖరితో పరువు పోతోంది.. ఇచ్చిపడేసిన పాక్ మాజీ ప్లేయర్
ఆడుకుంటుండగా నోట్లోంచి రాని మాట.. ఎక్స్‌రే తీసి కంగుతిన్న డాక్టర్
ఆడుకుంటుండగా నోట్లోంచి రాని మాట.. ఎక్స్‌రే తీసి కంగుతిన్న డాక్టర్
పల్లీ పొట్టు అమ్మాయిలకు అమృతమని తెలుసా?
పల్లీ పొట్టు అమ్మాయిలకు అమృతమని తెలుసా?
ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. త్వరలోనే..
ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. త్వరలోనే..