AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బొట్టు పెట్టుకుని ఫ్యామిలీ లేడీలా ఉంది కదా.. పాడు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది

ఇలాంటి వాళ్లను చూసి జాలి పడాలో.. లేక బాధ పడాలో అర్థం కానీ పరిస్థితి.... చూడటానికి ఎంతో పద్ధతిగా ఉంది కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయింది. ఎయిర్‌పోర్ట్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్న అధికారులు.. మేడం గారి బ్యాగులో కనిపించింది చూసి కంగుతిన్నారు.

Viral: బొట్టు పెట్టుకుని ఫ్యామిలీ లేడీలా ఉంది కదా.. పాడు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది
Tulasi
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 15, 2025 | 12:21 PM

మహిళలు.. చదువుల్లో, కొలువుల్లో పురుషులతో పోటీ పడటం సంతోషదాయకం. కానీ సమాజానికి చేటు చేసే అసాంఘిక కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. పైన ఉన్న ఫోటోలో ఉన్న మహిళ ఎంత పద్దతిగా, ఫ్యామిలీ విమెన్‌గా కనిపిస్తుంది కదా..! కానీ తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో గంజాయితో పట్టుబడింది. అది కూడా హై క్వాలిటీ హైబ్రీడ్ గంజాయి. కేరళలోని కోయంబత్తూర్‌కు సమీపంలో ఉన్న నేదుంబస్సేరి విమానాశ్రయంలో హైబ్రిడ్ గంజాయితో ఒక మహిళ అరెస్టు అయింది. ఎయిర్‌పోర్ట్ బ్యాగుతో కనిపించిన ఆమె.. కాస్త భిన్నంగా ప్రవర్తిస్తూ ఉండటంతో అధికారులు అదుపులోకి తీసుకుని చెక్ చేశారు. తనిఖీల్లో ఆ మహిళ వద్ద ఉన్న బ్యాగులో 1.190 కిలోగ్రాముల హైబ్రిడ్ గంజాయి లభ్యమైంది. మహిళను తమిళనాడుకు చెందిన తులసిగా గుర్తించి..  అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ మహిళ థాయిలాండ్‌లోని బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో నెదుంబస్సేరీకి చేరుకుంది. అధికారులు నిర్వహించిన సోదాల్లో, ఆ మహిళ బ్యాగులో హైబ్రిడ్ గంజాయి దొరికింది. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్‌లో  దాదాపు రూ.35 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆమె పెడ్లర్ మాత్రమేనా… లేదా పెద్ద నెట్ వర్క్‌లో భాగమయ్యారా..? గతంలో ఎన్నిసార్లు ఇలా గంజాయి అక్రమ రవాణా చేశారు వంటి కోణాల్లో పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.(Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

పాక్‌తో యుద్ధం వస్తే.. ఇండియాలో ఈ ప్లేస్‌లు ఎంతో సేఫ్‌!
పాక్‌తో యుద్ధం వస్తే.. ఇండియాలో ఈ ప్లేస్‌లు ఎంతో సేఫ్‌!
ఉదయాన్నే అరచేతులు రుద్దుకుంటే ఇన్ని బెనిఫిట్సా..?
ఉదయాన్నే అరచేతులు రుద్దుకుంటే ఇన్ని బెనిఫిట్సా..?
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు వేసవిలో కూడా హ్యాపీగా ఉంటారు
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు వేసవిలో కూడా హ్యాపీగా ఉంటారు
కారులో వచ్చిన సీఐ సార్.. కులాసాగా కిరాణా సరుకులు కట్టమన్నాడు..
కారులో వచ్చిన సీఐ సార్.. కులాసాగా కిరాణా సరుకులు కట్టమన్నాడు..
టీ ప్రియులా.. మీరు ఎప్పుడైనా కొబ్బరి నీళ్ల టీ తాగారా..
టీ ప్రియులా.. మీరు ఎప్పుడైనా కొబ్బరి నీళ్ల టీ తాగారా..
వారికి నెల రోజుల సమ్మర్‌ సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
వారికి నెల రోజుల సమ్మర్‌ సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? వామ్మో..
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? వామ్మో..
పదవీ విరమణ పొందిన అబ్దుల్‌ అజీమ్‌కు ఘన సన్మానం
పదవీ విరమణ పొందిన అబ్దుల్‌ అజీమ్‌కు ఘన సన్మానం
May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత