AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం అంటే నీదే బ్రో.. కేవలం రూ.30 పెట్టుబడితో.. ఏకంగా కోట్లు సంపాదన.. ఎలానో తెలిస్తే..!

కోట్లు సంపాదించాలి, కోటీశ్వరుడు కావాలనేది.. ప్రతి ఒక్కరికి ఉండే కోరిక. తమ కలను నిజం చేసుకోడానికి కొందరు ఎన్నో కష్టాలు పడి.. ఒక్కొక్క మెట్టు ఎక్కుుంటూ దాన్ని నిజం చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం తమ అదృష్టంతో తమ కలలను నిజం చేసుకుంటారు. ఇక్కడ కూడా అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ఒక వ్యక్తి రూ.30 పెట్టి కొన్న లాటరీ ఇప్పుడు అతన్ని కోటీశ్వరుడిని చేసింది. ఇంతకీ ఈ అదృష్టవంతుడు ఎవరూ.. ఆయనకు వచ్చిన డబ్బెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

అదృష్టం అంటే నీదే బ్రో.. కేవలం రూ.30 పెట్టుబడితో.. ఏకంగా కోట్లు సంపాదన.. ఎలానో తెలిస్తే..!
Lottery Winner
Anand T
|

Updated on: Aug 21, 2025 | 6:59 PM

Share

పశ్చిమ బెంగాల్‌ హుగ్లీకి చెందిన సుజిత్ మండల్ తనకు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కొన్నగర్ కనైపూర్‌లో నివాసం ఉంటున్నారు. సుజిత్‌ రోజువారి కూలీ పనులు చేసి కుటుంబాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో సడెన్‌గా అతని భార్య ఆరోగ్యం క్షీణించింది. ఆమెను చికిత్స చేయించేందుకు ఎన్నో హస్పిటల్స్ తిరిగాడు. చిరవకు ప్రభుత్వ ఆసుపత్రి చేర్పించాడు. అయితే సుజిత్ తను కూలీ పనులకు వెళ్లి వచ్చే డబ్బులో కొంత డబ్బును పెట్టి లాటరీలు కొనేవాడు. ఏదో ఒక లాటరీ తన జీవితాన్ని మర్చుతుందని ఆతను బలంగా నమ్మేవాడు. ఈ నమ్మకమే ఆయనను కోటీశ్వరుడిని చేసింది. అతను రూ.30 పెట్టి కొన్న లాటరీ రూ.కోటి మొదటి ప్రైజ్ ను గెలుచుకుంది. దీంతో అప్పటి వరకు కూలీగా ఉన్న సుజిత్‌ ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ డబ్బుతో తన భార్య ఆరోగ్యాన్ని బాగు చేయించుకుంటానన్నాడు.

అయితే తనను లాటరీ వరించడంపై సుజిత్‌ స్పందించాడు. తాను గత నాలుగైదేళ్లుగా లాటరీ కొంటున్నానని.. గత వారం ఎప్పటిలాగానే లాటరీ కౌంటర్ నుంచి రూ.30 తో ఓ లాటరీ టికెట్ కొన్నానని చెప్పాడు. కానీ తనకు లాటరీలో రూ.కోటి బహుమతి వస్తుందని అనుకోలేదు అన్నాడు. ఈ లాటరీ డబ్బులతో ముందుగా తన భార్య ఆరోగ్యాన్ని బాగు చేయించుకుంటానని చెప్పాడు.

సుజిత్‌ రూ.కోటి లాటరీ వరించడంపై టికెట్ అమ్మకందారుడు మాట్లాడుతూ.. కొన్నేళ్ల నుంచి సుజిత్ తన దగ్గర లాటరీ కొంటున్నాడని.. అయితే కొన్న లాటరీలను తనతో తీసుకెళ్లకుండా.. నీ దగ్గరే ఉంచుకోమని చెప్పేవాడని ఆయన చెప్పుకొచ్చారు. అప్పుడు సుజిత్‌ టికెట్‌పై తన పేరు రాసి బ్యాగులో ఉంచుకునే వాడినని.. ఇప్పుడు సుజిత్ గెలిచిన లాటరీ కూడా తన బ్యాగులో ఉన్నదేనని తెలిపాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?